
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

జోతిష్యశాస్త్రంలో గురు గ్రహం ఒక రాశి నుంచి ఇంకో రాశి లోకి మారబోతున్నాడు. ఇలా మారినప్పుడు శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావం రెండు రాశులు వారి మీద చూపనుంది. వీళ్లు విపరీతంగా లాభ పడనున్నారు.మీరు చేసిన పనులకు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

మకర రాశి: ఈ రాశుల వారికి అంత మంచిగా ఉండనుంది ఇంకా చెప్పాలంటే ఆడిందే ఆట పాడిందే పాట లా ఉంటుంది. ఇంకా వీళ్ళు దైర్యంగా ముందుకు వెళ్తారు. కొత్త పనులు మొదలు పెట్టినా కూడా వీరికి మంచిగా ఉంటుంది. ఉద్యోగం విషయంలో కూడా గుడ్ న్యూస్ లు వింటారు. ఇంకా కొత్త బాధ్యతలు కూడా చేపడతారు.

సింహ రాశి : ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ ఇదే మంచి సమయం. డబ్బు పెరుగుతుంది మీ కుటుంబంలో శుభవార్తలు వింటారు. భార్య భర్తలు మధ్య గొడవలు తగ్గి ప్రేమగా ఉంటారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది మంచిది. మీరు చేసిన పనులకు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.