ఈ బియ్యంతో వండిన అన్నం విషంతో సమానం.. తింటే, కుటుంబం మొత్తం డేంజర్లో పడ్డట్టే

Updated on: Apr 10, 2026 | 3:46 PM

Fake rice identification in telugu : ఆ బియ్యంతో చేసిన అన్నం తింటే జీర్ణక్రియ పూర్తిగా దెబ్బతింటుంది. ఇంకా క్యాన్సర్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.

1 / 5
ఇప్పుడున్న రోజుల్లో ఏది మంచిదో ? ఏది కల్తీనో కూడా అస్సలు అర్ధం కావడం లేదు. వాటిలో ముఖ్యమైనవి ఆహార పదార్దాలు. అసలు ఇవి మనకి సురక్షితమేనా ? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో బియ్యం మనుషులను భయపెడుతోంది.

2 / 5
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటే, మనం తింటున్న బియ్యం మంచివేనా ? లేక రోజూ  రోజూ ప్లాస్టిక్ తో చేసిన 
బియ్యం తింటున్నామా ? అని అనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న బియ్యం ఉడికిన తర్వాత బాల్స్ లాగా అవుతుంది.

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తుంటే, మనం తింటున్న బియ్యం మంచివేనా ? లేక రోజూ రోజూ ప్లాస్టిక్ తో చేసిన బియ్యం తింటున్నామా ? అని అనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న బియ్యం ఉడికిన తర్వాత బాల్స్ లాగా అవుతుంది.

3 / 5
కాబట్టి, మనం బియ్యం వండుకునేటప్పుడు ఈ టెస్ట్ తప్పక చేసుకోవాలి. మీరు బియ్యం కడిగేటప్పుడు పౌడర్ ఎక్కువగా కనపడితే ఆ బియ్యం విషంతో సమానం. వాటిని అస్సలు తినకండి. ఇంకా అన్నం ఉడికేటప్పుడు ప్లాస్టిక్ వాసన వస్తుంది. ఈ బియ్యం ప్లాస్టిక్ అని గుర్తించండి.నిజమైన బియ్యం మంచి వాసన వస్తాయి.

4 / 5
అయితే, ఈ ప్లాస్టిక్ బియ్యం, నార్మల్ గానే తెల్లగా ఉంటాయి. కాకపోతే అవి పాలిమర్లతో తయారవుతాయని కొందరు చెబుతున్నారు. 
వీటిని తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఇంకా క్యాన్సర్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.

అయితే, ఈ ప్లాస్టిక్ బియ్యం, నార్మల్ గానే తెల్లగా ఉంటాయి. కాకపోతే అవి పాలిమర్లతో తయారవుతాయని కొందరు చెబుతున్నారు. వీటిని తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఇంకా క్యాన్సర్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.

5 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us