మగవాళ్ళకు బ‌నానా షేక్ మంచిదేనా లేక అర‌టి పండ్లు తీసుకోవాలా?

Updated on: Feb 10, 2026 | 10:14 PM

అర‌టిపండ్లు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. అందుకే వైద్యులు కూడా తినమని చెబుతారు. అయితే, మగా వారిలో చాలా మంది ఉదయం జిమ్ కి వెళ్ళి రాగానే అరటి పండు లేక బనానా షేక్ ను తీసుకుంటారు.

1 / 5
 అసలు అర‌టిపండును అలాగే తినాలా లేక బ‌నానా షేక్ చేసుకుని తాగాలా అనే సందేహం చాలా మందికి ఉంది. మీ అందరి ప్రశ్నలకు  కావాల్సిన సమాధానాలు నిపుణులు పరిశోధనలు చేసి వెల్లడించారు.

2 / 5
బనానాను ఎలా తీసుకున్నా కూడా మనకీ శక్తినిస్తుంది. పేగు సమస్యలతో బాధ పడేవారు దానిని నేరుగా తీసుకోవ‌డమే బెస్ట్ అని చెబుతున్నారు.

3 / 5
జిమ్ కి వెళ్లే వారు అర‌టిపండును డైరెక్ట్ గా తినకుండా మిల్క్ షేక్ లాగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని 
నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకుంటే జీర్ణ‌ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

జిమ్ కి వెళ్లే వారు అర‌టిపండును డైరెక్ట్ గా తినకుండా మిల్క్ షేక్ లాగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకుంటే జీర్ణ‌ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

4 / 5
బనానా షేక్ తీసుకుంటే పని ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనిని రోజూ  తాగితే పురుషుల్లో వస్తున్న ఒత్తిడి వంటి సమస్యలు రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
 సైన‌స్, జ‌లుబు వంటి సమస్యలు ఉన్న వారు బ‌నానా షేక్ ఎక్కువగా తీసుకోవద్దు. దీని వలన ఈ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.  (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)