Brown Sugar Vs White Sugar: చక్కెరకు బదులు బ్రౌన్ షుగర్ వాడుతున్నారా.. ఆరోగ్యకరమైనదేనా తెలుసుకోండి..
2019 సంవత్సరంలో WHO ఒక నివేదికలను ఇచ్చింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది మరణానికి మధుమేహం కారణం అవుతోంది. షుగర్ వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అయితే ప్రజలు పంచదార ఉపయోగించడం అనారోగ్యానికి కారణం అని భావించి ప్రత్యామ్నాయంగా బ్రౌన్ షుగర్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుటున్నారు. అయితే బ్రౌన్ షుగర్ నిజంగా ఆరోగ్యకరమైనదేనా.. ఈ రోజు తెలుసుకుందాం..