2 / 5
కొత్త రూపంలో ఆరెంజ్, వైట్, బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో వందే భారత్ కనిపించనుంది. ప్రస్తుతం ఈ సెమీ హైస్పీడ్ రైలు రంగు నీలం, తెలుపు. వందే భారత్ రైలుకు ఇప్పటి వరకు 25కు పైగా మెరుగులు దిద్దినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త మార్పులలో ఫీల్డ్ యూనిట్ల నుంచి వచ్చిన అన్ని ఇన్‌పుట్‌లను పొందుపరిచిందని ఆయన చెప్పారు.