Modi UAE Visit: యూఏఈలో మోదీ పర్యటన.. స్థానిక కరెన్సీల్లోనే వాణిజ్య చెల్లింపులు

గల్ఫ్‌లో యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌తో భారత్ మరింత బలోపేతం చేసుకోనుంది. ఇప్పటికే ఫ్రాన్స్‌తో ప్రధాని మోదీ పలు కీలకమైన ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం తిరుగు ప్రయాణమైన ఆయన శనివారం యూఏఈలో పర్యటన చేశారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్‌తో చర్చించారు.

|

Updated on: Jul 18, 2023 | 12:24 PM

1 / 5
ఇరువురు దేశాధినేతల సమక్షంలో ఇందన, ఆర్థిక, విద్యారంగాల్లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే రెండు దేశాల మధ్య వ్యాపార వాణిజ్య లావాదేవీలకు స్థానిక కరెన్సీలో చెల్లింపులు చేసుకోవాలని నేతలు నిర్ణయించారు. దీనివల్ల ఎగుమతి దిగుమతులు చేసుకునేటప్పుడు రుపాయి, దిర్హమ్‌లలో చెల్లిపులు చేసుకోవచ్చు. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఖర్చులు, సమయం కూడా తగ్గుతుంది.

2 / 5
 గత ఏడాది భారత్, యూఏఈ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందం కుదిరిన అనంతరం ఇరుదేశాల మధ్య వాణిజ్యం 20 శాతం వృద్ధి చెందింది. అయితే ప్రస్తుతం వీటి విలువ మొదటిసారిగా 85 బిలియన్ డార్లకు చేరుకోవడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి జీ-20 సదస్సు లోగా 100 బిలియన్ డాలర్లు చేరుకోవాలని ఆశిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు.

3 / 5
పర్యావరణ మార్పులపై జరిగే కాప్-28 సదస్సు కోసం అధ్యక్ష పదవి పోటీకి తలపడనున్న యూఏఈ ఇండియా మద్దతిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాల్లోని అవరోధాలను పరిష్కరించాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించినట్లు సంయుక్త ప్రకటన తెలిపింది. ఇంధన, పెట్రో నిల్వల రంగాల్లో కూడా పెట్టుబడులను మరింతగా విస్తరించాలని అంగీకారానికి వచ్చినట్లు పేర్కొంది.

4 / 5
 మరోవైపు భారత ప్రధానికి అధ్యక్ష భవనంలో ప్రత్యేక విందు ఏర్పాచు చేశారు. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫాపై భారత పతాకం, ప్రధాని మోదీ చిత్రాలను ప్రదర్శించారు.

5 / 5
Follow us
Latest Articles