ఇంత చిన్న జెండా ఎప్పుడైనా చూశారా? చాక్‌పీస్‌పై జాతీయ పతాకం చెక్కిన కళాకారుడు!

Edited By:

Updated on: Aug 14, 2026 | 7:51 PM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేశభక్తిని చాటుకుంటున్నారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ మైక్రో ఆర్టిస్ట్ వినూతరీతిలో జాతీయ పతాకం పై తన అభిమానాన్ని చాటాడు.. అతిసూక్ష్మ పరిమాణంలో చాక్ పీస్ తో జాతీయ జెండాను తయారుచేసి ప్రతిఒక్కరి చేత శభాష్ అనిపించుకున్నాడు

1 / 5
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేశభక్తిని చాటుకుంటున్నారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ మైక్రో ఆర్టిస్ట్ వినూతరీతిలో జాతీయ పతాకం పై తన అభిమానాన్ని చాటాడు.. అతిసూక్ష్మ పరిమాణంలో చాక్ పీస్ తో జాతీయ జెండాను తయారుచేసి ప్రతిఒక్కరి చేత శభాష్ అనిపించుకున్నాడు..

2 / 5
కాటారం మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర కళాశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆడెపు రజనీకాంత్ 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన దేశభక్తిని చాటాడు..సుమారు గంటపాటు శ్రమించి 1.5 సెంటీమీటర్ల ఎత్తుతో జాతీయ పతకాన్ని, ఐ లవ్ ఇండియా అనే అక్షరాలను రూపొందించాడు.. గుండు పిన్ను సాయంతో స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారుచేసి 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన దేశభక్తిని తెలిపారు.

3 / 5

రజనీకాంత్ దేశంలోనే అతి సూక్ష్మ జాతీయ పతాకాన్ని నాలుగు మిల్లీమీటర్ల ఎత్తుతో చెక్కి క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించాడు.. అదేవిధంగా బియ్యపు గింజలపై జాతీయగీతం, జనగణమన జాతీయ గేయం, వందేమాతరం అక్షరాలను రాసి ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నారు.

4 / 5
మైక్రో ఆర్ట్ లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న రజనీకాంత్ ను తాజాగా చాక్ పీస్ లతో తయారుచేసిన జాతీయ పతకాలు, జెండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.కళాశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు

5 / 5

ఇలాంటి సూక్ష్మరూప కళాకాండలతో ఎన్నో పురస్కారాలు అందుకున్న రజినీకాంత్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. ఇప్పటికే 1,.రిపబ్లిక్ ఇండియా బుక్,, 2.బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు,3.తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు 4.తెలుగు బుక్ ఆఫ్ రికార్డు. లాంటి అత్యుత్తమ రికార్డులు తన పేరిట సొంతం చేసుకున్నాడు

Loading...
Unable to load recommendations.
Follow Us