IND vs WI: భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌ల్లో పరుగుల వరద.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

|

Jan 30, 2022 | 9:36 AM

IND vs WI T20 series: భారత్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌ తరువాత, టీ20 సిరీస్ జరగనుంది. అయితే టీ20 సిరీస్‌లో అత్యధికంగా పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో..

1 / 9
IND vs WI T20 series: భారత్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌ తరువాత, టీ20 సిరీస్ జరగనుంది. అయితే విండీస్ వర్సెస్ భారత్ టీ20 సిరీస్‌లో అత్యధికంగా పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో టాప్ బ్యాట్స్‌మెన్స్ ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం.

2 / 9
భారత్-విండీస్ టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ 15 మ్యాచ్‌ల్లో 43.25 సగటుతో 519 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌పై రోహిత్ స్ట్రైక్ రేట్ 141గా నిలిచింది.

3 / 9
virat

virat

4 / 9
Kl Rahul

Kl Rahul

5 / 9
ఈ జాబితాలో వెస్టిండీస్‌కు చెందిన తొలి ఆటగాడు ఎవిన్ లూయిస్. ఈ ఓపెనర్ భారత్‌పై 9 టీ20 మ్యాచ్‌ల్లో 46 సగటుతో 322 పరుగులు చేశాడు. ఈ సమయంలో రాహుల్ 173.11 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. టీ20లో భారత్‌పై 2 సెంచరీలు కూడా చేశాడు.

6 / 9
భారత్‌పై 14 టీ20 మ్యాచ్‌లు ఆడి కీరన్ పొలార్డ్ 32.44 సగటుతో 292 పరుగులు చేశాడు. దీంతో పొలార్డ్ భారత్-విండీస్ టీ20 మ్యాచ్‌ల టాప్-5 బ్యాట్స్‌మెన్‌లో చోటు దక్కించుకున్నాడు.

7 / 9
ఈ జాబితాలో లెండిల్ సిమన్స్ పేరు ఆరో స్థానంలో నిలిచింది. భారత్‌తో జరిగిన 9 టీ20 మ్యాచ్‌ల్లో సిమన్స్ 36.71 సగటుతో 257 పరుగులు సాధించాడు.

8 / 9
రిషబ్ పంత్ భారత్-విండీస్ టీ20 మ్యాచ్‌లలో విజయవంతమైన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 10 టీ20 మ్యాచ్‌లు ఆడి 222 పరుగులు సాధించాడు.

9 / 9
ఈ జాబితాలో శిఖర్ ధావన్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్‌తో 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధావన్ 193 పరుగులు సాధించాడు.