Immunity Booster: పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ తాగితే డాక్టర్‌తో పనే లేదు.. ఎలా తయారు చేయాలంటే!

|

Jul 01, 2024 | 8:51 PM

కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, మధుమేహం సమస్య ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. ఇక ఆడపిల్లలు చిన్న వయసు నుంచే పీసీఓడీ బాధతో బాధపడుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఒకే ఒక్క పరిష్కారం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మంది శారీరక నొప్పులు, అలసట నుంచి ఉపశమనం పొందడానికి అల్లం టీ తాగుతుంటారు. ఇలా రోజూ ఉదయాన్నే అల్లం టీ తాగితే ఇక మందులే వేసుకోవాల్సిన అవసరం ఉండదట..

1 / 5
కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, మధుమేహం సమస్య ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. ఇక ఆడపిల్లలు చిన్న వయసు నుంచే పీసీఓడీ బాధతో బాధపడుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఒకే ఒక్క పరిష్కారం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
చాలా మంది శారీరక నొప్పులు, అలసట నుంచి ఉపశమనం పొందడానికి అల్లం టీ తాగుతుంటారు. ఇలా రోజూ ఉదయాన్నే అల్లం టీ తాగితే ఇక మందులే వేసుకోవాల్సిన అవసరం ఉండదట. దీంతోపాటు బరువు కూడా సులువుగా తగ్గొచ్చట.

3 / 5
అల్లం టీ.. జింక్, ఫాస్పరస్, విటమిన్ B3, 6, ప్రొటీన్ వంటి పదార్థాలతో నిండి ఉంటుంది. ఈ పానీయంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అల్లం అజీర్ణానికి కూడా గొప్ప మేలు చేస్తుంది. భోజనం తర్వాత చిన్న అల్లం ముక్కను నమిలితే ఇట్టే జీర్ణం అవుతుంది.

4 / 5
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి అల్లం రసం సిప్ చేయవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా అల్లం మేలు చేస్తుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే అల్లం రసం తాగడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అల్లం రసం శారీరక అలసట, బలహీనతను పారాదోలుతుంది. అంతేకాకుండా ఈ పానీయం గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

5 / 5
అల్లం రసం తాగడం వల్ల పీరియడ్స్‌ సమయంలో శారీరక అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా దిగువ పొత్తికడుపు నొప్పి, వికారం, అపానవాయువు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. PCODతో బాధపడేవారు కూడా ఈ పానియం సేవించవచ్చు.1/2 కప్పు నీటితో 1 అంగుళం అల్లం వేసి మరిగించాలి. అనంతరం అందులో చిటికెడు పసుపు పొడి, మిరియాల పొడి, తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఈ డ్రింక్ జలుబును కూడా దూరం చేస్తుంది.