చర్మంపై ముడతలు ఉన్నాయా..ఈ టిప్స్ ఫాలో అయిపోండి .. హీరోయిన్‎లా మెరిసిపోతారు

Updated on: Feb 20, 2026 | 7:36 AM

యంగ్ గర్ల్స్ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తమకు తాము ఇంకా అందంగా కనిపిస్తే బావుండు.. అందరి కంటే నేనే బావుండాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ, చర్మం ముడతలగా ఉండటం వలన క్రుంగిపోతారు. అలాంటి వాళ్లు ఈ టిప్స్ తో చెక్ పెట్టేయండి.

1 / 5
చర్మం అందంగా ఉంటే ఆ సంతోషమే వేరు కానీ, కొందరు అందంగా లేరని దాని కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి అన్ని వాడుతుంటారు. 
ఫేషియల్స్ దగ్గర నుంచి క్రీమ్స్ వరకు వాడుతుంటారు. అయితే, వాటి కన్నా ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

చర్మం అందంగా ఉంటే ఆ సంతోషమే వేరు కానీ, కొందరు అందంగా లేరని దాని కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి అన్ని వాడుతుంటారు. ఫేషియల్స్ దగ్గర నుంచి క్రీమ్స్ వరకు వాడుతుంటారు. అయితే, వాటి కన్నా ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

2 / 5
అయితే, మీరు ఏది పాటించిన సరైన పద్ధతిలో చేస్తే స్కిన్‌ని అందంగా కనిపిస్తుంది. దీనికి తగ్గ సరైన డైట్ కూడా ఫాలో అవ్వాలి. 
ముందు అందం కన్నా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలి.

అయితే, మీరు ఏది పాటించిన సరైన పద్ధతిలో చేస్తే స్కిన్‌ని అందంగా కనిపిస్తుంది. దీనికి తగ్గ సరైన డైట్ కూడా ఫాలో అవ్వాలి. ముందు అందం కన్నా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలి.

3 / 5
ఆహార ప్రణాళిక : సరైన సమయంలో తినాలి  అంటే ఏ టైం కి ఏయే ఫుడ్స్ తీసుకోవాలో వాటిని మాత్రమే తినాలి. ఏవి పడితే అవి తినొద్దు. ముఖంలో  గ్లో తగ్గుతుంది. ఇలా ఒక ఫుడ్ డైట్ పాటించడం వలన ఏజింగ్ సమస్యలు ఉండవు. వయస్సు పెరుగుతున్నా  కూడా మీరు మాత్రం యవ్వనంగా కనిపిస్తారు.

4 / 5
మంచి ఆహారాలు : మంచి స్కిన్‌‌కి మంచి ఫుడ్ చాలా అవసరం. పోషకాహారం తీసుకోవాలి బయట దొరికే జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకండి.  ఇంట్లో వండినవే మాత్రమే తీసుకోండి.  ఇలా తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో వస్తుంది.

మంచి ఆహారాలు : మంచి స్కిన్‌‌కి మంచి ఫుడ్ చాలా అవసరం. పోషకాహారం తీసుకోవాలి బయట దొరికే జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకండి. ఇంట్లో వండినవే మాత్రమే తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో వస్తుంది.

5 / 5
వ్యాయామం: వ్యాయామం మనల్ని అన్ని రోగాల నుంచి కాపాడుతుంది. అలాగే, ఇది చర్మ ఆరోగ్యానికి కూడా పని చేస్తుంది. ఖాళీ సమయాల్లో  ఓ వ్యాయామ  చేస్తే ట్యాక్సిన్స్ మొత్తం బయటికి పోతాయి. దీని వలన మీరు అందంగా కనిపిస్తారు.

Follow Us