పిల్లల లంచ్ బాక్స్‌లోకి సూపర్ రిసిపీ.. ఎలా చేయాలంటే?

Updated on: Jul 28, 2026 | 6:57 AM

స్కూల్ పిల్లల లంచ్ బాక్స్‌లో మంచి ఫుడ్ పెట్టడానికి తల్లులు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా, అప్పటికప్పుడు బొంబాయి రవ్వ, కూరగాయల టాపింగ్స్‌తో ఈ టిఫిన్ చాలా సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం. దక్షిణ భారత దేశంలో ప్రజాదరణ పొంది దోశ రకం ఇది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటుంటారు.

1 / 5

2 / 5
 ఈ టిఫిన్ తయారు చేయాలి అంటే పిండి పులియబెట్టి రుబ్బడం వంటి శ్రమ లేకుండా తక్షణమే చేసుకోవచ్చును. ముఖ్యంగా కారపు చట్నీతో ఇద కలిపి తినడం వలన రుచి అద్భుతంగా ఉండటమే కాకుండా,పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.

3 / 5
ఈ ఉత్తప్పం ఉదయం అల్పాహారంగా చేయడం వలన రుచి అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా దీని కోసం ప్రత్యేకంగా పిండిని పులియబెట్టి రుబ్బాల్సిన పని కూడా లేదు.  దీనిని తయారు చేయడానికి రవ్వతో పిండి తయారు చేసుకోవాలి. తర్వాత అందులో పెరుగు, మసాలాలు, ఉప్పు వేసి పిండిని మంచిగా కలుపాలి. ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసే దానిలో నానబెట్టి, పిండి రుబ్బి , పులియబెడతారు కానీ , ఇందులో ఆ ప్రక్రియ ఉండదు.

4 / 5
అంతే కాకుండా ఈ టిపిన్ తయారీలో బేకింగ్ సోడా, ఫ్రూట్ సాల్ట్ వంటి పులిబెట్టే పదార్థాలు వేటిని అంతగా ఉపయోగించరు. ఈ టిఫిన్ తయారు చేయడానికి కేవలం బొంబాయి రవ్వ, పెరుగు కలిపితే సరిపోతుంది. ఇవే టిఫిన్‌ను మరింత రుచికరంగా మార్చేస్తాయి. అందుకే ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా అప్పటికప్పుడు చేసుకునే ఉత్తప్పం చాలా బెస్ట్.

5 / 5
ముఖ్యంగా అప్పటికప్పుడు చేసుకునే, ఈ ఉత్తప్పం తయారీ కోసం కొన్ని రకాల నియమాలు పాటించాలంట. అవి ఏవి అంటే? మొదటిగా, ఈ వంటకం కోసం మధ్యస్థ పరిమాణంలో ఉన్న బొంబాయి రవ్వను ఉపయోగించాలి. బన్సీ రవ్వ లేదా సన్నగా తరిగిన బొంబాయి రవ్వను ఉపయోగించవద్దు, ఎందుకంటే అది పిండిని, దోసె వేసే ప్రక్రియను పాడు చేస్తుంది. రెండవది, పైన వేసే టాపింగ్స్ ఎంపికలో వైవిధ్యం ఉంటుంది,  మీకు నచ్చిన ఏ కూరగాయలనైనా మీరు కలిపి వేసుకోవచ్చు. అయితే, ఈ పాన్‌కేక్‌ల పైన సులభంగా వేయడానికి వీలుగా ఈ కూరగాయలను చాలా సన్నగా తరిగేలా చూసుకోండి.  అంతే టిఫిన్ రెడీ అయిపోద్దీ.

Follow Us