AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఎనర్జీ డ్రింక్ ఒకసారి తాగితే అస్సలు వదలరు.. హాట్‌గా తాగొచ్చు కావాలంటే కూల్‌గా కూడా

A Perfect Summer Special Drink: ఈ ఎనర్జీ డ్రింక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ఒకసారి తాగితే మళ్లీ మళ్ళీ తాగుతూనే ఉంటారు. ఎందుకంటే, ఇవి అంత టేస్టీగా ఉంటాయి. ఇక ఎండాకాలంలో అయితే ఆ బాదం పాలు తాగితే కూల్ కూల్ గా కడుపులో చల్లగా ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Apr 08, 2026 | 4:26 PM

Share

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా ఈ బాదంపాలు తాగేందుకు మొగ్గు చూపుతారు. అయితే, వేసవిలో బయట తాగడం  కంటే ఇంట్లోనే రుచికరమైన  బాదంపాలు ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కావాల్సిన పదార్థాలు: 100 గ్రాములు బాదం,  మూడు కప్పుల పాలు, మూడు టేబుల్ స్పూన్లు చక్కెర , అర టేబుల్  స్పూన్ యాలకులపొడి, కుంకుమ పువ్వు, రెండు గ్లాస్ ల నీళ్ళు తీసుకోవాలి.

2 / 5
ముందుగా ఒక గిన్నెలో  బాదంను తీసుకుని గోరు వెచ్చని  నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని తీసుకుని పాలతో మిక్సీలో వేసి 
మెత్తగా పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు,  స్టవ్  వెలిగించి చిన్న  పాన్ పెట్టుకుని  పాన్ వేడెక్కిన తర్వాత దానిలో పాలు పోసి బాగా  వేడి చేసుకోవాలి.

ముందుగా ఒక గిన్నెలో బాదంను తీసుకుని గోరు వెచ్చని నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని తీసుకుని పాలతో మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు, స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకుని పాన్ వేడెక్కిన తర్వాత దానిలో పాలు పోసి బాగా వేడి చేసుకోవాలి.

3 / 5
పాలు బాగా వేడెక్కిన తర్వాత  బాదం పేస్టును  వేసి బాగా మిక్స్ అయ్యేలా  కలపాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా చక్కెర, కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా మిక్సింగ్ అయ్యేలా కలుపుకోవాలి.

4 / 5
ఇప్పుడు దీనిలోనే  కుంకుమ పువ్వును కూడా వేసి 10 నిమిషాల పాటు స్టవ్ మీదే పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్లాసు తీసుకుని బాదంపాలు పోసుకుని తాగడమే.  మీకు చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగొచ్చు.

5 / 5
Follow Us
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?

అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే

పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు

ఉడికించిన గుడ్లు ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?.. ఎంతకాలం తాజాగా ఉంటాయి?

రసగుల్లాలు తింటున్నాడనీ.. తందూర్‌ పొయ్యిలో బాలుడిని విసిరేశాడు!

ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఏమౌతుందో తెలుసా?

జబర్దస్త్ టాప్ కమెడియన్ల గుట్టు రట్టు చేసిన రాజమౌళి

చిన్న అజాగ్రత్త ఎంతటి ఘోరం..!
చిన్న అజాగ్రత్త ఎంతటి ఘోరం..!
టాలీవుడ్ హీరోయిన్‌కు దమ్కీ ఇచ్చిన శాంసన్.. అసలు మ్యాటర్ ఇదే?

అక్షయ తృతీయకు ఈ జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లు..50 శాతం తగ్గింపుతో..