భోజనాల్లో అతిధులకు పెట్టే 10 కిలోల కోడి మాంసం 15 కిలోలు అవ్వాలంటే.. తాతల చిట్కాతోనే సాధ్యం

Updated on: Jun 28, 2026 | 11:24 AM

ఏదయినా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా మన ఇంటికి ఎంతో మంది అతిధులు వస్తారు. అలాంటి సమయంలో వచ్చిన గెస్ట్ లకు చికెన్ కూర తప్పక పెడతాము. వచ్చిన వాళ్ళకి ముక్కతో పాటు కమ్మటి గ్రేవీ కూడా పెట్టాలంటే ఈ టిప్స్ పాటించండి. ఇంకా 10 కిలోల కోడి మాంసం 15 కిలోలు కూడా చేయొచ్చు అది తాతల చిట్కాతోనే సాధ్యం

1 / 5
ఏదయినా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా మన ఇంటికి ఎంతో మంది అతిధులు వస్తారు. అలాంటి సమయంలో వచ్చిన గెస్ట్ లకు చికెన్ కూర తప్పక పెడతాము.  వచ్చిన వాళ్ళకి ముక్కతో పాటు కమ్మటి గ్రేవీ కూడా పెట్టాలంటే 
ఈ టిప్స్ పాటించండి.  ఇంకా 10 కిలోల కోడి మాంసం 15 కిలోలు కూడా చేయొచ్చు అది తాతల చిట్కాతోనే సాధ్యం

ఏదయినా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా మన ఇంటికి ఎంతో మంది అతిధులు వస్తారు. అలాంటి సమయంలో వచ్చిన గెస్ట్ లకు చికెన్ కూర తప్పక పెడతాము. వచ్చిన వాళ్ళకి ముక్కతో పాటు కమ్మటి గ్రేవీ కూడా పెట్టాలంటే ఈ టిప్స్ పాటించండి. ఇంకా 10 కిలోల కోడి మాంసం 15 కిలోలు కూడా చేయొచ్చు అది తాతల చిట్కాతోనే సాధ్యం

2 / 5
తక్కువ చికెన్ తెచ్చాము ఇంతమంది ఎలా పెట్టాలా అని అసలు ఆలోచించకండి. మీరు తెచ్చినా కూర కనీసం 20 మందికి రావాలంటే మీరు చికెన్ కుక్ చేసేటప్పుడు వీటిని కూర మధ్యలో వేస్తే చాలు. మరి, ఇంకెందుకు లేట్  ఆ తాతల చిట్కాలేంటో ఇక్కడ చదివి స్టెప్ బై  స్టెప్ తెలుసుకుందాం..

3 / 5
ఉల్లిపాయలను కూరలో వేసుకోవాలి : మీరు 10 కిలోల చికెన్ తెస్తే ఒక కేజీకి సరిపడా ఉల్లిపాయలను కట్ చేసుకుని కూరలో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. వీటిని వేయడం వలన కూర  స్పైసీగా ఉన్నా కూడా తగ్గుతుంది. ఇంకా ఈ ఉల్లిపాయల వలన గ్రేవీ కొంచం ఎక్కువ అవుతుంది. చుట్టాలకు ముక్కతో పాటు గ్రేవీ కూడా వేయోచ్చు.

4 / 5
టమాటాలు వేసి బాగా మగ్గించాలి:  10 కిలోల చికెన్ కు కేజిన్నర టమాటాల ముక్కలను మంచి తరిగి కూరలో మెత్తగా అయ్యే వరకు  బాగా ఉడికించాలి. ఈ టమాటాలు కూరకు ఇచ్చే రుచి అంతా ఇంతా కాదు. ఇంకా ఈ గ్రేవీని మరింత పెంచడమే కూరకు మంచి టేస్ట్ వస్తుంది. కోడి కూర రెడ్ కలర్ కూడా మారుతుంది. దీని వలన ఎక్కువ కూర ఉన్నట్లుగా  కనిపిస్తుంది.

5 / 5
కొబ్బరి పాలను కూరలో వేయండి: చికెన్ ఉడికేటప్పుడు కొబ్బరి పాలు పోస్తే కూర చిక్కగా మారుతుంది. ఇది మాత్రమే కాకుండా గ్రేవీని కూడా  పెరుగుతుంది. కూర ఎక్కువయ్యేలా చేస్తుంది. ఆ తరవాత చికెన్ గిన్నె కూడా ఫుల్‌గా కనిపిస్తుంది. ఇంకా వీటితో పాటు నాలుగు  బంగాళాదుంపలు వేసినా ఎక్కువ అవుతుంది. ఇంకా ఇది గ్రేవీగా మారుతుంది.

Follow Us