మహిళలు బీ అలెర్ట్.. అక్కడ నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకండి.. ఇప్పటివరకు 20 లక్షల కేసులు?

Updated on: Feb 21, 2026 | 7:49 AM

క్యాన్సర్ ఒక ప్రాణంతక వ్యాధి అని అందరికీ తెలుసు. ఇక మహిళల్లో అయితే ఇటీవలే కాలంలో రొమ్ము క్యాన్సర్ రోజు రోజుకు పెరుగుతుంది. అసలు ఇది మహిళల్లోనే ఎందుకు వస్తుంది? వారికీ ఈ క్యాన్సర్ ఎలా మొదలవుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

1 / 5
రొమ్ము క్యాన్సర్ భాదితులు ఇప్పటి వరకు 20 లక్షల  కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, దీని గురించి ముందుగా తెలియక పోవడం వల్లే ఈ క్యాన్సర్ ను లేట్ గా  గుర్తిస్తున్నారు.

2 / 5
ఒక్కోసారి దీని రొమ్ము క్యాన్సర్ వలన మరణాలు కూడా సంభవిస్తాయి. మహిళలకు రొమ్ము లోపల ఏమైనా నొప్పి వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుని వద్దకు వెళ్ళండి. ఈ క్యాన్సర్ గురించి ఏడాదిలో ఒక నెలను రొమ్ము క్యాన్సర్ గా జరుపుకుంటారు.

3 / 5

 రొమ్ము లోపల కణాలు నెమ్మదిగా పెరుగుతాయి చివరికి అవి ఒక కణితి లాగా ఏర్పడతాయి. ఈ వ్యాధి మహిళల్లో చాలా కామన్. దీని వలన మగ వారికీ ఎలాంటి నష్టం లేదు.

4 / 5
ఈ క్యాన్సర్ మొదలైనప్పుడే శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని మీరు ముందుగానే గుర్తిస్తే  తగిన వైద్యం తీసుకోవచ్చు.  అలా కాకుండా చివరి దశలో ట్రీట్మెంట్ కోసం పరిగెడితే డాక్టర్లు కూడా ఏం చెయ్యలేరు.

5 / 5
ఎందుకంటే ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల చికిత్స త్వరగా ప్రారంభించడంలో, రోగి ప్రాణాలను కాపాడడంలో సహాయపడుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us