మీరు కొంటున్న మటన్ తాజాదేనా లేక కుళ్ళిపోయిందా అని ఇలా చెక్ చేయండి.. లేదంటే మోసపోతారు

Updated on: Apr 11, 2026 | 12:24 PM

How to check fresh mutton in Telugu: అన్ని మాంసాల్లో మటన్ అందమైన రంగులో కనిపించి అందర్ని ఆకర్షిస్తుంది. అయితే, ఇక్కడే ఉంది పెద్ద సమస్య. చాలా మంది దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి, మీరు మటన్ కొనుగోలు చేసేటప్పుడు వీటిని అస్సలు మర్చిపోకండి.

1 / 5
మటన్ తో ఎన్నో రకాల వంటకాలు చేసుకుని తినొచ్చు. ఇంకా వాటితో మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, మటన్ సూప్ లాంటి ఒకటి ఏంటి చాలానే చేసుకుని లాగించవచ్చు. ఇవన్ని ప్రత్యేకమైన రుచితో పాటు ఆరోగ్యానికి బలాన్ని ఇస్తాయి.

2 / 5
యువత మటన్ ను ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు?
ఇవి టేస్టీ, స్పైసీ గా ఉంటుంది. ఇంకా జిమ్ చేసే వాళ్లకి సూపర్ ఫుడ్. అలాగే,  ఫిట్‌నెస్ కోసం దీనినే ఎక్కువ ఎంచుకుంటారు. 
ఇంకా రెస్టారెంట్లలో కూడా ఇది ట్రెండ్ అవుతుంది.

యువత మటన్ ను ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఇవి టేస్టీ, స్పైసీ గా ఉంటుంది. ఇంకా జిమ్ చేసే వాళ్లకి సూపర్ ఫుడ్. అలాగే, ఫిట్‌నెస్ కోసం దీనినే ఎక్కువ ఎంచుకుంటారు. ఇంకా రెస్టారెంట్లలో కూడా ఇది ట్రెండ్ అవుతుంది.

3 / 5
మటన్ రుచికి మాత్రమే  కాకుండా శరీరానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి అందుకే ఇది మాంసాహారంలో అగ్రస్థానంలో నిలుస్తుంది.  ఎన్ని ఏళ్ళు మారినా కూడా మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం కేజీ రూ. 600 నుంచి రూ. 1000 వరకు ఉంది.

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5

Loading...
Unable to load recommendations.
Follow Us