మాంసాన్ని ఎన్ని రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచొచ్చు? అసలు, ఇది ఆరోగ్యానికి మంచిదేనా?

Updated on: Apr 12, 2026 | 11:45 AM

Meat storage in refrigerator in Telugu: మనలో కొందరు మాంసాన్ని రెండు మూడు కిలోలు తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. అసలు ఇది మంచిదా? కాదా అని కొంచం కూడా ఆలోచించరు. అయితే , పచ్చి మాంసంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీన్ని సరిగ్గా నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. దీని కోసం కొన్ని టిప్స్ తప్పక పాటించాలి.

1 / 5
కొందరు మాంసాన్ని రెండు మూడు కిలోలు తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. అసలు ఇది మంచిదా? కాదా అని కొంచం కూడా ఆలోచించరు. అయితే , పచ్చి మాంసంలో బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. దీన్ని సురక్షితంగా నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంది. దీని కోసం కొన్ని టిప్స్ తప్పక పాటించాలి.

2 / 5

 ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ ఉంచొచ్చు.. మీరు పచ్చి చికెన్ లేదా మటన్‌ను తీసుకుంటే ఫ్రిడ్జ్‌లో ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే మంచిగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే చెడిపోయిన వాసన వస్తుంది.

3 / 5

 ఫ్రీజర్‌లో -18°C డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ మాంసాన్ని గాలి వెళ్ళని  డబ్బాల్లో  పెట్టాలి. ఇక వండిన మాంసాన్ని అయితే ఫ్రిడ్జ్‌లో మూడు నుంచి నాలుగు రోజుల వరకు నిల్వ  చేసి తినొచ్చు. దానికంటే ఎక్కువ ఉంటే తినకపోవడమే మంచిది. ఫ్రెష్ గా తినడమే మంచిది.

4 / 5

మాంసం కొన్నతర్వాత దానిని బాగా కడిగి మాంసంలో నీరు లేకుండా చేసుకోవాలి. తేమ ఉంటే బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. ఆ తర్వాత మాంసాన్ని తీసుకుని నిల్వ చేసి అవసరమైనంత వాడుకోవచ్చు. ఫ్రిజ్‌లో మాంసాన్ని కిందే పెట్టాలి. ఒక లేబుల్ పెట్టి తేదీ రాయడం మంచిది.

5 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us