ఖరీదైన కలర్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే.. క్షణాల్లో తెల్లజుట్టు మాయం!

Updated on: Apr 18, 2026 | 3:06 PM

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక మంది రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో జుట్టు, రాలడం జుట్టు తెల్లబడడం ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యను దూరం చేసుకునేందుకు చాలామంది మార్కెట్‌లో దొరికే రసాయనాలతో కూడిన హెయిర్ డైలను వాడుతుంటారు. కానీ, మనం తినే పారేసే అరపండు తొక్క, కిచెన్‌లో దొరికే లవంగాలతో ఇంట్లోనే సులభంగా, సహజమైన హెయిర్‌ డైను తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఇది జుట్టును సహజంగా నల్లగా మార్చుతుంది. కాబట్టి అరటిపండు,లవంగాల హెయిర్ డై ఎలా తయారు చేయాలో చూద్దాం.

1 / 5
ప్రస్తుత కాలంలో 10లో 8 మంది ఈ తెల్ల జుట్టు, జుల్లు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారు. ఒక్కప్పుడు కేవలం వయస్సు మల్లిన వారిలో మాత్రమే కనిపించే ఈ తెల్లజుట్టు సమస్యల అంది పిన్న వయస్సు వారిలోనూ కనిపిస్తుంది. కాబట్టి ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చూపడం ముఖ్యం. తెల్లజుట్టును నల్లగా మార్చడంలో అరటి పండు, లవంగాలతో తయారు చేసే హెయిర్ డై చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

2 / 5
అరటి తొక్క హెయిర్‌ డైకు కావలసిన పదార్థాలు: ఎండబెట్టిన అరటపండు తొక్కలు,  కొన్ని లవంగాలు, అలోవెరా జెల్ లేదా నూనె, ఒక ఇనుప బాణలి ఇవి ఉంటే సరిపోతుంది ఇంట్లోనే ఈజీగా హెయిర్ డై తయారు చేసుకోవచ్చు.

3 / 5
తయారు చేసే విధానం: ఒక పెనం తీసుకొని స్టవ్ పై పెట్టి వేడి చేయండి తర్వాత ఎండబెట్టిన అరటిపండు తొక్కలు,లవంగాలను వేయండి. ఇవి పూర్తిగా నల్లగా, బొగ్గులా మారే వరకు డ్రై రోస్ట్ చేయాలి. చల్లారిన తర్వాత, వాటిని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిలో కొబ్బరి లేదా ఆముదం, లేదా అలోవెరా జెల్‌ను కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.

4 / 5
ఉపయోగించే విధానం: ఈ మిశ్రమాన్ని తెల్ల జుట్టు ఉన్న చోట బాగా అప్లై చేయాలి. ఇది జుట్టుకు సహజమైన నలుపు రంగును ఇవ్వడమే కాకుండా, జుట్టు మెరిసేలా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. బయటదొరికే రసాయన హెయిర్ డైల కంటే ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

5 / 5
అరటి పండు తొక్కలో మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఇనుప బాణలిలో వేయించినప్పుడు కార్బన్ విడుదలవుతుంది. ఇది జుట్టు కుదుళ్లలో సహజ పిగ్మెంట్‌ను పెంచడానికి సహాయపడుతుంది. ఒక లవంగాలో జుట్టు ఆరోగ్యానికి, రంగు పెంచడానికి సహాయపడుతాయి. (Note పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించి వివరాల ఆధారం అందించబడింది. దీనిని ప్రయత్నించే ముందు ఒకసారి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Follow Us