Headache: తలనొప్పి తరచూ వేధిస్తోందా? అయితే ఈ సింపుల్‌ చిట్కాలతో ఉపశమనం పొందండి

|

Jul 26, 2022 | 10:23 PM

Home Remedies for Headache: తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్య. దీని నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే అనేక రకాల మందులను వాడుతుంటారు. అయితే దీర్ఘకాలంలో వీటి వల్ల పలు సైడ్‌ ఎఫెక్ట్స్‌ తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని హోం రెమెడీస్‌ ప్రయత్నించవచ్చు.

1 / 5
తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్య. దీని నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే అనేక రకాల మందులను వాడుతుంటారు. అయితే దీర్ఘకాలంలో వీటి వల్ల పలు సైడ్‌ ఎఫెక్ట్స్‌ తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని హోం రెమెడీస్‌ ప్రయత్నించవచ్చు.

2 / 5
ఆక్యుప్రెషర్ - తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆక్యుప్రెషర్ సహాయం కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం అరచేతిని ముందు వైపుకు తీసుకురండి. ఇప్పుడు మరో చేత్తో బొటనవేలు, చూపుడు వేలు మధ్య ఖాళీని సున్నితంగా మసాజ్ చేయండి. రెండు చేతులను 4 నుంచి 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. తలనొప్పి నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు ఇది మంచి మార్గం

3 / 5
నిమ్మరసం - కొన్నిసార్లు గ్యాస్ కూడా తలనొప్పికి కారణమవుతుంది. ఈ సందర్భంలో, ఒక గ్లాసు నీటిని వేడి చేసి దానికి నిమ్మరసం కలపండి. బాగా మిక్స్ చేసి తాగితే తలనొప్పి దూరమవుతుంది. ఇది చాలా సులభమైన హోం రెమెడీ.

4 / 5
 యాపిల్ చాలా ఆరోగ్యకరమైన, రుచికరమైన పండు. తలనొప్పి చికిత్సలో కూడా ఇది సహాయపడుతుంది. ఇందుకోసం యాపిల్‌ను ముక్కలు ముక్కలుగా చేసి ఉప్పుతో కలిపి తినండి. ఫలితంగా తలనొప్పి మాయమవుతుంది.

5 / 5
లవంగం నూనె - తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి లవంగం నూనెను ఉపయోగించవచ్చు. లవంగం నూనెతో తలకు కాసేపు మర్దన చేసుకోవచ్చు. తలనొప్పిని తగ్గించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.