1 / 7
సహజసిద్దమైన వజ్రాలు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. ఆ మెరుపే వాటి విలువను చెబుతుంది. పురావస్తు తవ్వకాలు జరుపుతున్నప్పుడు.. కొన్నిసార్లు భూగర్భం నుంచి వజ్రాలు లభ్యమవుతాయి. ఇక వజ్రం అంటే ముందుగా గుర్తొచ్చేది కోహినూర్ డైమండ్. ఇదొక్కటే కాదు.. దీనితో పాటు మరో ఐదు వజ్రాలు కూడా ఉన్నాయి. వాటి ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోతారంతే..