ఎండ దెబ్బకు అల్లాడిపోతున్నారా..? రోజూ ఈ జొన్న గంజి తాగితే మీ శరీరం ఏసీలా మారుతుంది

Updated on: Apr 11, 2026 | 3:22 PM

Jowar ganji benefits in Telugu: జొన్న గంజి రెడీ సమ్మర్లో తాగితే బాడీలో ఉన్న వేడి మొత్తం కొట్టేస్తుంది. కాబట్టి, మీరు అస్సలు ఆలస్యం చేయకుండా ఇక్కడ రాసిన రెసిపీని చూసి మీరు మీ ఇంట్లో కూడా తయారు చేసుకుని తాగండి.

1 / 5
కావలసిన పదార్థాలు: అర కప్పు జొన్న రవ్వ లేదా జొన్న పిండి, మూడు కప్పుల నీరు , ఒక కప్పు మజ్జిగ, రుచికి తగినంత ఉప్పు , 
రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి , కొత్తిమీరను తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు: అర కప్పు జొన్న రవ్వ లేదా జొన్న పిండి, మూడు కప్పుల నీరు , ఒక కప్పు మజ్జిగ, రుచికి తగినంత ఉప్పు , రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి , కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5

జొన్న గంజి తయారీ విధానం:  ముందుగా జొన్న పిండిని తీసుకుని ఒకసారి కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలో నీటిని బాగా  మరిగించి, దానిలో  జొన్న రవ్వను వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

3 / 5
మీడియం మంటపై  పెట్టి ఉండలు లేకుండా వాటిని బాగా కలుపుతూ ఉడికించండి. ఆ తర్వాత గంజి ఉండలుగా కాకుండా దానిని పలుచగా ఉండేలా చూసుకోవాలి.

4 / 5
చివర్లో ఉప్పును వేసి బాగా దానిని బాగా కలపండి. గ్యాస్ ఆఫ్ చేసి దానిని కిందకు దించి చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత దానిలో గంజి కలిపి, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీరను వేసి కలుపుకోవాలి

5 / 5
అంతే, వేడి వేడి జొన్న గంజి రెడీ. దీనిని సమ్మర్లో తాగితే బాడీలో ఉన్న వేడి మొత్తం కొట్టేస్తుంది. కాబట్టి, మీరు అస్సలు ఆలస్యం చేయకుండా దీనిని మీ ఇంట్లో చేసుకుని తాగండి

Follow Us