జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్ పంపండి!

Updated on: Jun 21, 2026 | 8:05 AM

ప్రతి ఒక్కరి జీవితంలో నాన్నకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే, ప్రతి ఒక్కరికి నాన్నే మొదటి హీరో. మనం ఏం అడగకముందే మన అవసరాలను తెలుసుకుని వాటిని తీర్చడం కోసం తన కోరికలను సైతం త్యాగం చేసి మన కలలను నిజం చేయడానికి తను జీవితాంతం శ్రమిస్తాడు.

1 / 5
ప్రతి ఒక్కరి జీవితంలో నాన్నకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే, ప్రతి ఒక్కరికి నాన్నే మొదటి హీరో. మనం ఏం అడగకముందే మన అవసరాలను తెలుసుకుని వాటిని తీర్చడం కోసం తన  కోరికలను సైతం త్యాగం చేసి మన కలలను నిజం చేయడానికి తను  జీవితాంతం శ్రమిస్తాడు. నేడు ఇంటర్నేషనల్ ఫాథర్స్ డే. ఈ సందర్భంగా మీ నాన్నకు ఇలా విష్ చేయండి.

2 / 5
మనకు ఏదైనా చిన్న సమస్య వస్తే నాన్న ఉన్నారు మా నాన్న చూసుకుంటాడు అని ఎంతో మంది పిల్లలు జీవితంలో  ముందుకు వెళ్తుంటారు. నాన్న ప్రేమను మాటల్లో చెప్పలేము. అమ్మ తన పిల్లలకు ప్రేమను పంచితే, నాన్న జీవితాన్ని నిర్మిస్తాడు. నాన్న అండగా  ఉంటే ఎంతటి కష్టం అయినా సరే చిన్నదిగా కనిపిస్తుంది.

3 / 5
ప్రపంచం మొత్తం మీకు ఎదురుతిరిగినా  నాన్న మాత్రం మీతోనే ఉంటాడు. ఆయన త్యాగాలకు డబ్బుతో వెల కట్టలేం, ఇంకా చెప్పాలంటే ఆయన ప్రేమకు కొలమానం అనేది ఉండదు. మన విజయాల్లో మన పేరు ఉన్నా, దాని వెనుక ఉన్నది మాత్రం నాన్న కష్టం, ఆయన చేసిన త్యాగాలే. మీ నాన్నకు ఇలా విష్ చేయండి.

4 / 5

నాన్న అంటే ఒక మనిషి కాదు, ఒక కుటుంబానికి బలమైన పునాది. అమ్మ పిల్లలకు నడవడం మాత్రమే నేర్పిస్తుంది కానీ,
 పడిపోకుండా నిలబడడం నేర్పింది మాత్రం  నాన్న.

నాన్న అంటే ఒక మనిషి కాదు, ఒక కుటుంబానికి బలమైన పునాది. అమ్మ పిల్లలకు నడవడం మాత్రమే నేర్పిస్తుంది కానీ, పడిపోకుండా నిలబడడం నేర్పింది మాత్రం నాన్న.

5 / 5
నాన్న చెమట చుక్కల్లోనే పిల్లల భవిష్యత్తు ఉంది. అలాగే ప్రతి కూతురికి, కొడుకుకి మొదటి హీరో నాన్నే. ఆయన తన సంతోషాలను పక్కన పెట్టి మరి పిల్లల కోసం ఏదయినా చెయ్యడానికి రెడీ ఉంటాడు

Follow Us