హనుమంతుడి దీవెనలు వీరిపైనే.. ఈ రాశుల వారు ఏం చేసినా అదృష్టమే!

Updated on: Mar 31, 2026 | 7:44 PM

హనుమాన్ జయంతి వచ్చేస్తోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాస శుక్ల పక్ష పూర్ణిమ తిథి రోజున హనుమాన్ జయంతిని హిందువులు అందరూ ఘనంగా జరుపుకుంటారు. అయితే 2026లో ఏప్రిల్ 1న ఉదయతిథిని పరిగణలోకి తీసుకుంటే, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి జరుపుకుంటారు.

1 / 5
ఇక ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.  అయితే కొంత మందిపై హనుమంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందంట. వారు ఏం చేసినా అదృష్టం కలిసి వస్తుందంట. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి హనుమంతుడి అనుగ్రహం వలన ప్రతి పనిలో చాలా ధైర్యంగా ముందడుగు వేస్తారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, వీరికి ఉన్న చాలా సమస్యలు తొలిగిపోతాయి. శని అనుగ్రహం కూడా కలుగుతుంది. వివాహం ఆలస్యంలోని సమస్యలు తొలిగిపోతాయి.

3 / 5
 మేష రాశి : మేష రాశి వారిపై ఎప్పుడూ హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయి. అందువలన వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో వీరికంటూ ప్రత్యేక స్థానం ఉంటుంది.  ఈ రాశి వారిలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఎలాంటి సమస్యలను అయినా సరే చాలా త్వరగా పరిష్కరించుకునే నేర్పు ఉంటుంది. అన్ని విధాలా వీరు అందరికీ చాలా ఆదర్శంగా ఉంటారు.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి అన్నివిధాలా కలిసి వస్తుంది. హనుమంతుడి అనుగ్రహం వలన వీరు అనేక సమస్యల నుంచి బయటపడుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఎంత పెద్ద సమస్యలను అయినా సరే చాలా తర్వగా పరిష్కరిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి శని అధిపతి. అంతే కాకుండా ఈ రాశి వారికి శని దేవుడి అనుగ్రహంతో పాటు హనుమంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది. అంతే కాకుండా అన్ని విధాలా వీరికి కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అనారోగ్యసమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, వారు వాటి నుంచి చాలా త్వరగా బయటపడతారు.

Follow Us