
అప్పట్లో ఈ పలావ్ కోసం చాలా దూరం వెళ్ళి తినేవాళ్లు. ఏదైనా పండుగ వస్తే రైతుల ఇంట్లో ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్ దీనిని అంత బాగా తింటారు. ఈ పల్లెటూరి స్టైల్ పలావ్ ఒకప్పుడు మారు మోగింది.మరి, అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

గుత్తి వంకాయ పలావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు: రెండు కప్పుల బాస్మతి బియ్యం, గుత్తి వంకాయలు 10, రెండు ఉల్లిపాయలు , 4 పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు కప్పు పెరుగు, అర కప్పు పుదీనా, అర కప్పు కొత్తిమీర , మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి , మూడు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

గుత్తి వంకాయ పలావ్ స్టఫింగ్ మసాలా: పావు కప్పు వేరుశెనగలు, రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు, రెండు టేబుల్స్ స్పూన్స్ ఎండుకొబ్బరి , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు , 10 ఎండుమిర్చి , ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా కొద్దిగా చింతపండు గుజ్జు , రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

గుత్తి వంకాయ పలావ్ తయారీ విధానం: ముందుగా 10 గుత్తి వంకాయలను తీసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనిని చేసే రీతిలో చేస్తే రుచి పెరుగుతుంది. దీనిలో వేసే స్టఫింగ్ మసాలానే రుచి, మంచి సువాసనను ఇస్తుంది. ఆ తర్వాత బాస్మతి బియ్యాన్ని తీసుకుని 30 నిమిషాలు పాటు నానబెట్టికోవాలి. వంకాయలను కొద్దిగా వేయించాలి

గుత్తి వంకాయ పలావ్ తయారీ విధానం స్టెప్ 1 : ఇంకా దీనిలో పుదీనా, కొత్తిమీర వేస్తె పలావ్‌కు మంచి రుచి వస్తుంది. ఇంకా చివర్లో మాసాలాలు వేసి 10 నిమిషాలు ఉంచితే పల్లెటూరి స్టైల్ రుచి వస్తుంది. ఈ పలావ్‌ను ఉల్లిపాయ రాయితాతో తింటే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా దీన్లో నెయ్యి వేస్తే పలావ్ రుచి రెట్టింపు అవుతుంది.