ఆ సినిమా నేను చేయాల్సింది.. కానీ మిస్ అయ్యా.. హీరోయిన్ క్రేజీ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఒకరి కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుంటాయి. మరికొన్ని చిత్రాలు నటీనటుల జీవితాల్లో ప్రత్యేకమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఈ జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
