Gold and Silver Price: వెండి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి.. మరి బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే?

Updated on: Jan 24, 2026 | 12:37 PM

బంగారం, వెండి ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. గత శుక్రవారం బంగారం తులంపై రూ.5000 పెరగ్గా, నేడు రూ.1470 పెరిగింది. వెండి కూడా నిన్న కేజీపై రూ.20,000 దూసుకెళ్లింది. ఈ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్, చెన్నై, విజయవాడ, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి తాజా ధరలను ఈ కథనం అందిస్తుంది.

1 / 5
రెండ్రోజుల క్రింత కాస్త తగ్గుముఖం పట్టి పసిడి ప్రియులకు ఊరట కలిగించిన గోడ్ల్ నిన్నటి నుంచి మళ్లీ పరుగులు పెడుతూ కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తుంది. కేవలం శుక్రవారం ఒక్కరోజే తులం బంగారం పై ఏకంగా రూ.5000వేల వరకు పెరగ్గా.. ఇవాళ రూ.1470 రూపాయి పెరిగింది. ఇక వెండి అయితే బంగారం కంటే వేగంగా దూసుకెళ్తోంది. వెండి ధర నిన్న ఒక్కరోజే ఏకంగా 20,000వేలకు పైగా పెరిగింది. ఇవాళ కాస్త కుదుటపడి రూ.100 మాత్రమే పెరిగింది. అయిదే దేశీయ మార్కెట్‌లో మాత్రం వేండి ధర రూ.5000 వరకు తగ్గింది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

2 / 5
భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో శనివారం ఉదయం 10 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,620గా ఉండగా ఈ ధర రూ. ఉదయం 6గంటలకు 1,57,160గా ఉంది. అంటే కేవలం 4 గంటల్లోనే బంగారం పై రూ. 1,470 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. మార్కెట్‌లో దీని ధరూ.1,45,400గా ఉండగా ఈ ధర ఉదయం రూ.1,44,060గా ఉండి.

3 / 5
అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన ముందై,  కేరళ, కోల్‌కతా, పూణె, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,620  వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,400గా ఉంది. అలాగే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,770గా ఉంది.  చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,490 వద్ద కొనసాగుతుంది.

4 / 5

5 / 5
ఇక వెండి విషయానికి వస్తే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ వెండి కాస్త తక్కువగా పెరిగింది. శుక్రవారం కేజీ వెండి ధరపై రూ.20,000 పెరగ్గా ఇవాళ మాత్రం కేజీ ధరపై కేవలం రూ.100 మాత్రమే పెరిగింది. ఈ భారీ మార్పుల తర్వాత దేశీయ మార్కటెలో కేజీ వెండి ధరపై రూ.5వేలు తగ్గి 3,45,000కు చేరుకోగా హైదరాబాద్‌లో మాత్రం కేజీ వెండి ధర రూ.3,60,100కు చేరుకుంది.