Gold Price: ఈ మధ్య కాలంలో ఇదే హైయెస్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Updated on: Oct 31, 2026 | 10:15 AM

బంగారం కోనే వారికి ఇదో ఎగిరి గంతేసే వార్తనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా హైస్పీడ్‌తో దూసుకెళ్తున్న బంగారం ధరలకు సడెన్‌ బ్రేక్ పడిలింది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి.కేవలం 4 గంటల్లోనే తులం బంగారం రూ.3.380 వరకు తగ్గింది కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5
బంగారం కొనే వారికి పసిడి ధరలు అదిరిపోయే శుభవార్త చెప్పాయి. గత కొన్ని రోజులుగా ఎన్నడూ లేని విధంగా శనివారం బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. దీపావళి పండగకు ముందు ఈ ధరలు భారీగా తగ్గడం కొనుగోలు దారులకు మంచి శుభ పరిణామమే అని చెప్పవచ్చు.శుక్రవారంతో పోల్చుకుంటే ఈ రోజు ఏకంగా తులం బంగారం రూ.రూ.3.380 వరకు తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1,38,880 వద్ద ట్రేడవుతుంది. ఇక వెండి ధర రూ.10 వేల వరకు తగ్గి ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,00,000 వద్ద ట్రేడువుతుంది.

2 / 5
ఈ భారీ మార్పుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,38,880గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,300 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,00,000 వద్ద ట్రేడవుతుంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.రూ.1,38,880గా ఉండగా.. వెండి ధర రూ.2,00,000 వద్ద కోనసాగుతుంది.

3 / 5
ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,39,030గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,450 వద్ద ట్రేడువుతుంది. ఇక వెండి కిలో ధర రూ.2,00,000గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,880గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,300గా ఉంది. వెండి కిలో ధర రూ.2,00,000 ఉంది.

4 / 5
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,880గా ఉండగా 22 క్యారెట్ల ధర రూ.1,27,300 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,00,000 లుగా ఉంది. అలాగే బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రా ధర రూ.1,38,880 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల ధర రూ.1,27,300 వద్ద ట్రేడవుతుంది. ఇక వెండి ధర కేజీ రూ. 2,00,000 లుగా ఉంది.

5 / 5
అయితే శనివారం ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై పెరిగిన అంచనాలే అని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు టెక్నాలజీ షేర్ల పతనం, అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ అమ్మకాలు కూడా ఇందుకు కారణమని అంటున్నారు. ముఖ్యంగా వెండి ధర బంగారం కంటే ఎక్కువగా పడిపోవడం గమనార్హం.

Loading...
Unable to load recommendations.
Follow Us