Karam Gavvalu: గోధుమపిండితో కారం గవ్వలు.. కరకరలాడుతూ ఈవెనింగ్ స్నాక్ అదుర్స్
తెలుగువారి సంప్రదాయ పిండివంటలలో గవ్వలకు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా పండుగలప్పుడు తీపి గవ్వలు చేసుకుంటుంటారు; అయితే సాయంత్రం వేళ టీతో పాటు కరకరలాడే స్పైసీ స్నాక్ తినాలనిపించినప్పుడు 'కారం గవ్వలు' ఎంతో అద్భుతమైన ఎంపిక. చాలామంది గవ్వలను మైదా పిండితో చేస్తుంటారు. కానీ మైదా వాడకుండా కేవలం ఇంట్లో నిత్యం ఉండే గోధుమపిండితోనే అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో గుల్లగా, కరకరలాడేలా తయారు చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
