Personality Test: పిడికిలి బిగించే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

Updated on: Mar 13, 2026 | 6:01 PM

Fist Reveals This About you : వ్యక్తిత్వ పరీక్షలు.. ఇవి పేరుకు తగ్గట్టుగానే ఒక వ్యక్తి గురించి రహస్య విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతాయి.ఒక వ్యక్తి ఎలాంటి వాడని తెలుసుకోవాలంటే.. అతని మాట్లాడితోనే లేదా జ్యోతిష్యం లేదా హస్తముద్రశాస్త్రం ద్వారా తెలుసుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమింటంటే.. మన శరీర భాగాల ఆకారాన్ని బట్టి కూడా ఒక వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవచ్చు. అవును ఇరోజు వ్యక్తిత్వ పరీక్షలో ఒక వ్యక్తి పడికిలి బిగించే విదానాన్ని బట్టి అతను ఎలాంటి వ్యక్తితం కలిగిన వాడో ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

1 / 5
జోతిష్యం, హస్తమృద్రికం ద్వారానే కాకుండా ఒక వ్యక్తిలో తనకు తెలియకుండా జరిగే శారీరక కదలికల ద్వారా కూడా అతని వ్యక్తిత్వం ఎలాంటిది అనేది తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనకు తెలియకుండా మన శరీరం మన అంతర్గత నమ్మకాలను బయటకు చెప్తుంది. ఈ విషయాన్ని మనం వ్యక్తిత్వ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇవాళ్టి వ్యక్తిత్వ పరీక్షలో ఒక వ్యక్తి పిడికిలిని ఎలా బిగిస్తున్నాడు అనే దానిని బట్టి అతని ఎలాంటి వాడు అతని స్వభావం ఎలాంటిదో ఎలా తెలుసుకోవాలో పరిశీలిద్దాం.

2 / 5
మీరు బొటనవేలు పైకి చూపిస్తూ మీ పిడికిలిని బయటికి మడిచి ఉంచితే: మీరు పిడికిలిన ఇలా బిగిస్తే.. ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కోవడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అర్థం. అంతే కాదు ఏ విషయంలోనైనా బాధ్యతాయుతంగా ఉంటారని.. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారని అర్థం. ఇది సహజమైన లక్షణమే అయినప్పటికీ, కొన్నిసార్లు మీపై ఎక్కువ భారం పడేలా చేస్తుంది. అలాగే మీరు పని, డబ్బు, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీరు ఎప్పుడూ ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడుతారు. మీరు చేసే ప్రతి పనిలో పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటారు, అలాగే మీరు మల్టీ టాస్కింగ్ చేయడంలో కూడా యాక్టీవ్‌గా ఉంటారు.

3 / 5
మీరు మీ బొటనవేలును బయటికి మడిచి, వేళ్ల చుట్టూ చుట్టుకుంటే: బొటనవేలు బయట ఉండి, మిగిలిన వేళ్లపై అడ్డంగా ఉంటే ఈ స్థితి మీ భావోద్వేగ స్థితిని, ఇతరులతో మీరు ఏర్పరచుకునే బంధాలను సూచిస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఎదుటి వారి మాటలను బాధలను సులభంగా అర్థం చేసుకుంటారు. అలాగే అందిరితో లోతైన సంబంధాలను కలిగి ఉంటారు. పక్కవారి బాధలను, భావోద్వేగాలను మీరు పంచుకోవడం వల్ల మీ మానసికంగా కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలానే మీరు ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తారు. ఇలా చేయడం ద్వారా కొన్ని సార్లు మీరు ఆందోళనకు గురికావచ్చు.

4 / 5
 మీరు మీ బొటనవేలును పిడికిలి లోపల మడిచి ఉంచితే: బొటనవేలును లోపల పెట్టి పిడికిలి బిగించే అలావాటు ఉంటే ఇది.. మీలో అంతర్ముఖ స్వభావాన్ని, మీలోని దాగి ఉన్న శక్తిని సూచిస్తుంది. ఇలాంటి వ్యక్తులకు దేనినైనా సాల్వ్ చేయగల సామర్థ్యం ఉంటుంది. కానీ వాళ్లు దాన్ని ఎప్పుడూ బయటపెట్టరు. అంతే కాదు ఇలాంటి వారు ఎక్కువగా ఒంటరిగా ఉంటేందుకు ఇష్టపడుతారు. వీరు చిన్న విషయాలకే బాగా కంగారు పడిపోతారు.

5 / 5
ఇలాంటి వ్యక్తుల ఆలోచనలు, వారి ఊహలు చాలా గొప్పగా ఉంటాయి, కానీ వాటిని ఇతరులతో చెప్పడానికి వీరు అస్సలు ఇష్టపడతరు. చెప్తే ఎవరు ఏమని అనుకుంటారో అని భయపడుతూ ఉంటారు.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

Follow Us