
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తుంటాయి. అలాగే ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం 2026లో తొలి ఏకాదశి రోజే ఈ మహా యోగాలు యోగం ఏర్పడబోతున్నాయి. ఇంకా ఈ సమయంలో మనిషి జీవితంలో గొప్ప విజయాలు, సిరి సంపదలను, కీర్తి ప్రతిష్టలు ఇలా ఒకటితో ఆగకుండా కొత్త కొత్త అద్భుతాలు జరుగుతాయి. మరి, ఈ ఏడాది ఏయే ఏయే రాశుల వారికి కలిసి రానుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

తులా రాశి : కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇదే మంచి సమయం. మీరు అనుకున్న పనులు మొత్తం చేస్తారు. ఇంకా మీకు సరిపోని వాళ్ళు మీ నుంచి దూరమవుతారు. మీకు ఎన్ని బాధలు వచ్చినా దైవ బలం తోడుగా ఉంటుంది. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు మొదలు పెట్టె వారికీ ఇది కరెక్ట్. ఇంకా అదృష్టం కూడా డబుల్ అవుతుంది. మీరు గెస్ చేయలేని పెద్ద పెద్ద అవకాశాలతో జీవితం మొత్తం మారుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా పోతాయి.

మీన రాశి: ఈ రాశి వారి జీవితంలో కొత్త మలుపులు వస్తుంటాయి. అప్పులు కూడా క్లియర్ అవుతాయి. ఇంట్లో మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మొదలు పెట్టిన పనుల్లో మీ ఇంటి సభ్యుల మద్దతు కూడా ఉంటుంది. అలాగే, పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మీ కలల జాబ్ వస్తుంది. దీని వలన సంతోషంగా ఉంటారు. కెరీర్ లో అధ్బుత మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీరు మనుసులో ఏం అనుకుంటే అది జరుగుతుంది. మీరు పని చేస్తున్న పనిలో ప్రమోషన్ కూడా వస్తుంది. స్నేహితులు మీరు చేసే పనుల్లో తోడుగా ఉంటారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)