1 / 5
చక్కెర వ్యాధిగ్రస్తులకు రాగులు బెస్ట్ ఫుడ్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాగులు, రాగి పిండి ఒక గ్లూటెన్ రహిత ధాన్యం, కాల్షియం, ప్రోటీన్, డైటరీ ఫైబర్ వంటి పోషకాలకు నిల్వ. దీని ఉపయోగం మీ శరీరంలో కాల్షియం లోపాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది. మిల్లెట్ తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.