చిటికెలో శరీరం మొత్తం ఫుల్ యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..

Updated on: Jul 18, 2026 | 5:14 PM

రోజూ వీటిని తినడం వల్ల శరీరం మొత్తం ఫుల్ యాక్టీవ్ అవుతుంది. రోజుకు 10 నుండి 20 కూడా తీసుకోవచ్చు. అయితే, ఈ పప్పులను కొద్దిగా వేయించి సాయంత్రం పూట స్నాక్స్‌లా కూడా తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి అంత బలం కాబట్టి, అలవాటు లేని వాళ్ళు ఇప్పటి నుంచైనా వీటిని తీసుకోండి

1 / 5
ఆరోగ్యకరమైన సూపర్  స్నాక్: వీటిని మీరు రోజుకు 10 నుండి 20 కూడా తీసుకోవచ్చు. అయితే, ఈ పిస్తా పప్పులను పచ్చిగా అయినా తినొచ్చు లేదా కొద్దిగా  వేయించి సాయంత్రం పూట  స్నాక్స్‌లా కూడా దీనిని  తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి అంత బలం కాబట్టి, అలవాటు లేని వాళ్ళు ఇప్పటి నుంచైనా వీటిని తీసుకోండి

2 / 5
ఇంకా మీరు వంటకాల్లో కూడా దీనిని తీసుకోవచ్చు:  వీటిని ఎక్కువగా  స్వీట్లలో వాడుతారు, మనం బాగా తినే  హల్వాలో కూడా దీనిని తింటారు. బిర్యానీ ,  తీపి వంటకం  పాయసం లాంటి వంటల్లో కూడా  వీటిని  ఎక్కువగా వాడతారు. ఎందుకంటే, ఇది అలాంటి టెస్ట్ ను ఇస్తుంది కాబట్టి చివర్లో వీటిని తప్పక వేస్తారు.

3 / 5
మెదడు పనితీరు: ఈ పిస్తా పప్పుల్లో ఉండే వీటిలోని లుటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇంకా  జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నవాళ్లు రోజుకు 20 తీసుకుంటే చాలా మార్పులు వస్తాయి కాబట్టి, మీరు వీటిని ఎంచక్కా తీసుకోవచ్చు. రోజులో ఎప్పుడైనా తినొచ్చు.

4 / 5

మధుమేహాన్ని కూడా ఇది  అదుపు చేస్తుంది :  ఇంకా చెప్పాలంటే ఈ పిస్తాలు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కూడా ఇవి తగ్గిస్తాయి. ఇవి  చక్కెర స్థాయిలను అదుపులో పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. డ్రై  ఫ్రూట్స్ లో ఇవి చాలా మంచివి .

5 / 5
ఏది తీసుకున్నా కూడా మోతాదుకు మించి మీరు వీటిని తీసుకోకండి. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us