బుధుడు తిరోగమనంతో ఆ మూడు రాశులకు ఊహించని డబ్బు.. మీ రాశి ఉందా?

Updated on: Feb 06, 2026 | 11:08 AM

ఈ ఫిబ్రవరి 15 న బుధుడు తిరోగమనం చేయనున్నాడు. అయితే, దీని ప్రభావం మొత్తం 12 రాశులపైన పడనుంది. మరి, ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితంలోఉన్న కష్టాలు తొలిగి సుఖాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వారికీ గుడ్ టైమ్ స్టార్ట్.. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అలా రాశులు ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మారినప్పుడు  దాని ప్రభావం మొత్తం 12 రాశుల వారి పైన పడుతుంది. దాని వలన కొందరికి అనుకూలంగా ఉంటే, ఇంకొందరికి ప్రతి కూలంగా ఉంటుంది.

2 / 5
అయితే, ఈ నెల 15 న అనగా ఆదివారం ఉదయం బుధుడు ఉత్తరం వైపుగా ప్రయాణించనున్నాడు. అన్ని గ్రహాల కంటే బుధుడు లేట్ గా కదులుతుంటాడు. దీని ప్రభావం మూడు రాశుల వారిపైన పడనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

3 / 5

కన్యారాశి : బుధుడు తిరోగమనంతో కన్యా రాశికి అదృష్టం తలుపు తట్టనుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కల కూడా నెరవేరుతుంది. ఇంకా చెప్పాలంటే  ఇప్పుడు ఉన్న సమస్యలు నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు పెద్ద వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని స్టార్ట్ చేయండి.

4 / 5
 
మేష రాశి : బుధుడు తిరోగమనంతో  మేష రాశి వారి జాతకం పూర్తిగా మారిపోనుంది. అంతేకాదు, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. వ్యాపారాలు చేసే వారికీ కూడా కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టే వారికీ ఇది మంచి సమయం. పెండింగ్ పనులు కూడా పూర్తి అవుతాయి

5 / 5
సింహరాశి : సింహరాశి వారికి అన్ని రకాలుగా కలిసి రానుంది. ఇంకా ఈ సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా, వ్యాపారాలు చేసే వారికీ ఇది మంచి సమయం. సమాజంలో గౌరవం కూడా  కూడా పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీ నుంచి విడిపోయిన స్నేహితులు కూడా వస్తారు. Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.