మేకలో ఆ పార్ట్‎ను పడేస్తున్నారా.. కానీ, ఆ సీక్రెట్ తెలిస్తే ఎగబడి మరి కొనుక్కుంటారు

Updated on: Mar 10, 2026 | 10:39 PM

Mutton recipes in telugu : మేక మాంసం తెచ్చుకునే టప్పుడు ఈ సారి ఆ పార్ట్ అస్సలు మర్చిపోకండి. అది మగ వారికీ బలాన్ని ఇస్తుంది. అందుకే చాలా మంది దీనిని తింటారు. ఇంకా వీటిలో ఏ పార్ట్ మంచిదో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం

1 / 5
మేక లివర్ : మేక మాంసంలో లివర్ తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో అధిక ప్రోటీన్,  ఐరన్ కంటెంట్ ఎక్కువగా  ఉంటుంది.

2 / 5
మేక ముందు కాళ్ళు:  చాలా మంది మేక కాళ్ళలో ఏముంటుందిలే అని బయట పడేస్తారు. కానీ, ఇవే మన శరీరానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఇంకా కండరాల బలానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

3 / 5
మేక మెడ భాగం : మేక మాంసంలో అన్నింటి కన్నా మెడ లోనే  ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

4 / 5
పక్కటెముకలు: మేకలో పక్కటెముకలను సరైనా కొలతలతో వండి తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి రుచి ఎక్కడా దొరకదు. అలాగే దీనిలో  ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది.

5 / 5
ఈ సారి మేక మాంసం తెచ్చుకునే టప్పుడు మేక ముందు కాళ్ళు తీసుకురావడం అసలు మర్చిపోకండి. ఇది పురుషులు ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us