Stamina Increase Tips: స్టామినా పెంచుకోవాలి అనుకుంటున్నారా.. ఈ స్పెషల్ టిప్స్ మీకోసమే!

Edited By: Ravi Kiran

Updated on: Jan 09, 2024 | 6:30 PM

ఏ పని చేయాలన్నా శరీరంలో తగినంత స్టామినా ఉండాలి. ఎలాంటి పనినైనా మొదట చాలా స్పీడ్‌గా చేసేస్తారు. కానీ ఆ తర్వాత చాలా స్లో అవుతుంది. కొన్ని నిమిషాలకు చేయలేకపోతారు. అంటే మీ బాడీలో తగినంత స్టామినా లేదని అర్థం చేసుకోవాలి. స్టామినా ఉండాలంటే ముందు తగినంత రోగ నిరోధక శక్తి ఉండాలి. అలా అయితేనే దీర్ఘకాలికంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. మీకు స్టామినా కావాలంటే ముందు పరిగెత్తడం నేర్చుకోవాలి. ఎందుకు అనుకుంటున్నారా..

1 / 5
ఏ పని చేయాలన్నా శరీరంలో తగినంత స్టామినా ఉండాలి. ఎలాంటి పనినైనా మొదట చాలా స్పీడ్‌గా చేసేస్తారు. కానీ ఆ తర్వాత చాలా స్లో అవుతుంది. కొన్ని నిమిషాలకు చేయలేకపోతారు. అంటే మీ బాడీలో తగినంత స్టామినా లేదని అర్థం చేసుకోవాలి. స్టామినా ఉండాలంటే ముందు తగినంత రోగ నిరోధక శక్తి ఉండాలి. అలా అయితేనే దీర్ఘకాలికంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.

2 / 5
మీకు స్టామినా కావాలంటే ముందు పరిగెత్తడం నేర్చుకోవాలి. ఎందుకు అనుకుంటన్నారా.. ఒక్కసారి పరిగెత్తండి. ముందు ఎంతో ఫాస్ట్‌గా పరిగెత్తిన మీరు కాస్త దూరం వెళ్లగానే స్లో అయి ఆ తర్వాత ఆగిపోతారు. అప్పుడు మీకే అర్థం అవుతుంది. మీలో తగినంత స్టామినా లేదని.

3 / 5
మీరు శరీరంలో తగినంత స్టామినా పెంచుకోవాలంటే.. నెమ్మదిగా పరిగెత్తడం చేయాలి. ఇది మీ రొటీన్‌లో భాగం చేసుకోండి. అలా మీలో పరిగెత్తే సామర్థ్యంతో పాటు క్రమ శిక్షణ, ఏకాగ్రత కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మీకు ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి.

4 / 5
స్టామినా పెంచుకోవాలంటే.. ఒత్తిడిని తగ్గించుకోవాలి.. ఒత్తిడిని దూరం చేసుకుంటే మానసిక, శారీరక రోగాలు సగం తగ్గుతాయి. ఒత్తిడిని మీరు ఎక్కువగా తీసుకుంటే.. మీ శరీరం అంతగా సహకరించదు.

5 / 5
అదే విధంగా తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. రిలాక్స్‌గా పడుకోవడం వల్ల మీకు తెలియకుండా మీ శరీరంలో స్టామినా లెవల్స్ పెరుగుతాయి. అంతే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినాలి. దీని వల్ల మీకు కావాల్సినంత శక్తి లభిస్తుంది.