Interesting Facts: గుడిలో అసలు గంట ఎందుకు కొడతారో తెలుసా.. దీని అర్థం ఇదే!

|

Mar 05, 2024 | 5:49 PM

చాలా మందికి గుడికి వెళ్లడం అలవాటు. ఉదయం లేదా సాయంత్రం అయినా వెళ్లి ొక్కసారి గుడిని దర్శించి వస్తారు. అయితే గుడికి సంబంధించి ఎన్నో నియమాలు, విషయాలు ఉంటాయి. ఏ గుడిలో అయినా ఖచ్చితంగా గంట అనేది ఉండటం కామన్ విషయం. గుడికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ గంటను మోగిస్తూనే ఉంటారు. చిన్న పిల్లలతో సైతం కొట్టిస్తూ ఉంటారు. ఈ గంట కొట్టేటప్పుడల్లా మీకు ఓ విషయం మదిలో మెదులుతూ ఉంటుంది. అసలు గంట ఎందుకు కొడతారో..

1 / 5
చాలా మందికి గుడికి వెళ్లడం అలవాటు. ఉదయం లేదా సాయంత్రం అయినా వెళ్లి ఒక్కసారి గుడిని దర్శించి వస్తారు. అయితే గుడికి సంబంధించి ఎన్నో నియమాలు, విషయాలు ఉంటాయి.  ఏ గుడిలో అయినా ఖచ్చితంగా గంట అనేది ఉండటం కామన్ విషయం. గుడికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ గంటను మోగిస్తూనే ఉంటారు.

2 / 5
చిన్న పిల్లలతో సైతం కొట్టిస్తూ ఉంటారు. ఈ గంట కొట్టేటప్పుడల్లా మీకు ఓ విషయం మదిలో మెదులుతూ ఉంటుంది. అసలు గంట ఎందుకు కొడతారో.. చాలా మందికి తెలీదు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
హిందూ మత విశ్వాసాల ప్రకారం.. గుడిలోకి వెళ్లేటప్పుడు గంట కొడితే ఆ శబ్దంతో.. శరీరంలోని అన్ని రకాల ప్రతి కూల శక్తులు తొలగిపోతాయని హిందూ మత పెద్దలు చెబుతూ ఉంటారు. గంట కొట్టినప్పుడు శరీరంలో ఉండే అన్ని ప్రతి కూల శక్తులు తొలగిపోతాయని అంటారు.

4 / 5
అంతే కాకుండా గుడిలోకి వచ్చిన తర్వాత ఏకాగ్రత అంతా దేవుడి మీద ఉండేందుకు కూడా గంట కొట్టాలని అంటారు. గంట కొట్టడం వల్ల చుట్టు ప్రక్కల వాతావరణం కూడా సానుకూల శక్తి ప్రవహిస్తుంది.

5 / 5
ముఖ్యంగా గంట కొట్టినప్పుడు దీని నుంచి ఓంకారం ప్రతిధ్వనిస్తుంది. ఓంకారం అనేది సృష్టి ప్రారంభం అయినప్పుడు ప్రతిధ్వనించిన శబ్దం. ఓంకారం పఠించడం వల్ల ఎంతో పుణ్యం.