2 / 5
సైలెంట్‌గా ఉండటం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. దీంతో నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు. ఫలితంగా సుఖంగా, ప్రశాంతంగా నిద్రపోవడానికి వీలు అవుతుంది. అంతేకాదు, మౌనంగా ఉండడం వలన కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు.