దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలో తెలుసా?

Updated on: Oct 29, 2026 | 3:07 PM

దీపావళి పండుగ వచ్చేస్తోంది. చాలా మంది దసరా దీపావళి పండుగలు ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా చీకటిని తొలిగించి, వెలుగులు నింపే ఈ పవిత్ర పండుగ చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికీ ఇష్టం. ఈ రోజు ఆనందంగా టపాసులు పేల్చుతూ తమ బాధలు మర్చిపోయి, కుటుంబ సభ్యులతో సంబురాలు చేసుకుంటారు.

1 / 5
ఇక హిందూ మతంలో పవిత్రమైన పండుగలలో ఈ దీపావళి కూడా ఒకటి. ఇక దీపావళి పండుగ అంటే అందరికీ లక్ష్మీదేవి పూజ, టపాసులు, స్వీట్స్ పంచడం మాత్రమే ఎక్కువగా గుర్తుకు వస్తుంది. కానీ ఈ రోజు ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించడం జరుగుతుంది. అయితే ఒకొక్కరూ ఒక్కో విధంగా ఈ పండుగ రోజున దీపాలు వెలిగిస్తుంటారు.

2 / 5
అయితే కొంత మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు దీపావళి పండుగ రోజున ఎన్ని దీపాలు వెలిగించాలని, కాగా, ఇప్పుడు మనం అసలు దీపావళి పండుగ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలో వివరంగా తెలుసుకుందాం. దీని గురించి, జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చెబుతున్నారో చూద్దాం.

3 / 5
ఆశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో నవంబర్ 8వ తేదీన దీపావళి పండుగ వస్తుంది. ఈ రోజు ఇంటిని శుభ్ర పరిచి, లక్ష్మీదేవిని, వినాయకుడిని ,కుబేరుడిని పూజిస్తారు.. అంతే కాకుండా రకరకాల నైవేద్యాలు అమ్మ వారికి సమర్పించడం, లక్ష్మీ పూజ చేయడం చేస్తుంటారు. అలాగే ఈ రోజు ఇంటిలో దీపాలు కూడా వెలిగిస్తారు. అయితే ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నెలకొనాలి అంటే ఎన్ని దీపాలు వెలిగించాలి అనే డౌట్ ఉంటుంది.

4 / 5
అయితే చాలా మంది దీపాలను రెండు , నాలుగు, ఆరు , ఎనిమిది ,20 ఇలా వెలిగిస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా  దీపావళి పండుగ రోజున దీపాలను సరి సంఖ్యలో వెలిగించకూడదంట. 5,7,9,11 ఇలా బేసీ సంఖ్యలో మాత్రమే దీపాలు వెలిగించాలని చెబుతున్నారు పండితులు. వాస్తు పరంగా, జ్యోతిష్య శాస్త్ర పరంగా ఇలా దీపాలు వెలిగించడం వలన కలిసి వస్తుంది.

5 / 5
ఇక ఈ పండుగను జరుపుకోవడం వెనక కూడా ఓ పురాణ కథ ఉంది. చాలా మంది దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలియదు. అయితే ఈ పండు జరుపుకోవడానికి ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ పురాణాల ప్రకారం, దీపావళి పండుగ రోజు శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసి అయోధ్యకు తిరిగి రావడంతో ఆ సమయంలోని ప్రజలు అందరూ కూడా దీపాలు వెలిగించి శ్రీరాముడికి స్వాగతం పలికారంట. అందువల్లనే ఈ దీపావళి పండుగను జరుపుకుంటారంట

Loading...
Unable to load recommendations.
Follow Us