Cloves for Weight Loss: లవంగాలతో కూడా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా.. ఇప్పుడే ట్రై చేయండి!

వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో లవంగాలు కూడా ఒకటి. వీటని ఎక్కువగా మసాలాలతో తయారు చేసే వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. లవంగాలను కేవలం వంటల్లోనే కాకుండా.. ఆరోగ్య పరంగా, కిచెన్ హ్యాక్స్ రూపంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. లవంగాలతో బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. లవంగంలో మెటబాలిజాన్ని మెరుగు పరిచే గుణం ఉంది. కాబట్టి ఇది బరువు తగ్గేందుకు..

|

Updated on: Apr 18, 2024 | 3:22 PM

వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో లవంగాలు కూడా ఒకటి. వీటని ఎక్కువగా మసాలాలతో తయారు చేసే వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. లవంగాలను కేవలం వంటల్లోనే కాకుండా.. ఆరోగ్య పరంగా, కిచెన్ హ్యాక్స్ రూపంలో కూడా ఉపయోగించుకోవచ్చు.

1 / 5
ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. లవంగాలతో బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. లవంగంలో మెటబాలిజాన్ని మెరుగు పరిచే గుణం ఉంది. కాబట్టి ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.

2 / 5
ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో.. ఐదు లేదా నాలుగు లవంగాలను వేయండి. ఈ నీటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేచిన తర్వాత ఈ నీటిని తాగితే.. మెటబాలిజం పెరుగుతుంది. అలాగే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఇలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

3 / 5
బరువు తగ్గాలి అనుకునేవారు లవంగాలతో తయారు చేసిన టీ తాగినా మంచి ఫలితాలే ఉంటాయి. కొన్ని లవంగాలను నీటిలో వేసి.. స్టవ్ మీద పెట్టి.. ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగిన నీటిని వడకట్టి తాగాలి. ఈ లవంగం టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఫలితంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

4 / 5
లవంగాలను పొడిలా తయారు చేసి కూడా ఉపయోగించుకోవచ్చు. లవంగాల టీని.. గోరు వెచ్చటి నీటిలో కలుపుకుని తాగవచ్చు. లేదంటే మీరు చేసే వంటల్లో కూడా వేయవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.

5 / 5
Follow us