World Cup 2023: 7ఏళ్ల వయసులో భారతదేశాన్ని వీడాడు.. కట్‌చేస్తే.. 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీతో బీభత్సం.. ఎవరంటే?
Netherlands vs Oman, Vikramjit Singh: 7 ఏళ్ల వయసులో భారత్‌ను వదిలి ఈ దేశం తరఫున ఆడిన విక్రమ్‌జిత్ సింగ్ 20 ఏళ్ల వయసులో తన తొలి వన్డే సెంచరీని నమోదు చేశాడు.