IPL 2022 Most Sixes: ఐపీఎల్ సిక్సర్ల మెషిన్‌లు వీరే.. టాప్ 5 లిస్టులో ఎవరున్నారంటే?

|

May 31, 2022 | 8:20 AM

ఐపీఎల్ 2022లో ఏ బ్యాట్స్‌మెన్ అత్యధిక సిక్సర్లు (SIX) సాధించారో, టాప్ 5 బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ఎంత మంది భారతీయులు సిక్సర్ల మెషీన్‌లుగా మారారో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌లో బ్యాటింగ్‌తో కొంతమంది ప్లేయర్లు ఆకట్టుకున్నారు. ఐపీఎల్ 2022లో మాత్రం పలు రికార్డులతో సత్తా చాటారు. ఐపీఎల్‌ గత 14 సీజన్లలో జరగని సంఘటన ఈసారి జరిగింది. IPL 2022 టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదేశారు. ఐపీఎల్ సీజన్‌లో 1054 సిక్సర్లు బాదడం ఇదే తొలిసారి. తొలి రికార్డు 2018లో 872 సిక్సర్లు అయితే, ఈ రికార్డు ఐపీఎల్ 2022లో కూడా బద్దలైంది.

2 / 6
ఐపీఎల్ 2022లో బౌలర్లపై విధ్వంసం సృష్టించిన జోస్ బట్లర్ ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ ఈ ఏడాది 45 సిక్సర్లు కొట్టాడు. బట్లర్ అత్యధిక పరుగులు చేశాడు. అతని బ్యాట్‌లో 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

3 / 6
పంజాబ్ కింగ్స్ ఈసారి ఫర్వాలేదనిపించినా.. వారి బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టన్ బ్యాట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 14 మ్యాచ్‌ల్లో 34 సిక్సర్లు కొట్టాడు. లివింగ్‌స్టన్ ఫోర్ల కంటే ఎక్కువ సిక్సర్లు బాదేశాడు. టోర్నీలో లివింగ్‌స్టన్ 29 ఫోర్లు కొట్టాడు.

4 / 6
సిక్సర్ల విషయానికి వస్తే ఆండ్రీ రస్సెల్ పేరు జాబితాలో ఉంది. రస్సెల్ IPL 2022లో 12 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతని బ్యాట్‌లో 32 సిక్సర్లు కొట్టాడు. ఆసక్తికరంగా, రస్సెల్ టోర్నీలో ఫోర్ల కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. అతని బ్యాట్‌లో 18 ఫోర్లు వచ్చాయి.

5 / 6
ఐపీఎల్ 2022లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు కేఎల్ రాహుల్. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్ 15 మ్యాచ్‌ల్లో 30 సిక్సర్లు కొట్టాడు. టోర్నీలో రాహుల్ కూడా 45 ఫోర్లు బాదాడు. రాహుల్ కూడా ఈ సీజన్‌లో 600కు పైగా పరుగులు చేశాడు.

6 / 6
రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ సిక్సర్లు బాదిన వారిలో ఐదో స్థానంలో ఉన్నాడు. శాంసన్ 17 మ్యాచ్‌ల్లో 26 సిక్సర్లు కొట్టాడు. శాంసన్ నుంచి మరిన్ని సిక్సర్లు ఆశించినప్పటికీ, ఈసారి బ్యాట్స్‌మెన్ ప్రదర్శన యావరేజ్‌గా ఉంది.