IND vs AFG: మొహాలీలో టీమిండియా రికార్డులు ఇవే.. ఆ ఒక్కటి తప్ప, రోహిత్ సేనదే ఆధిపత్యం..

|

Jan 10, 2024 | 6:17 PM

India vs Afghanistan 1st T20I: మొహాలీలోని IS బింద్రా క్రికెట్ స్టేడియంలో టీమ్ ఇండియా ఇప్పటివరకు నాలుగు T20 మ్యాచ్‌లు ఆడింది. అందులో టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌లు గెలిచింది. కానీ, 2022లో ఆస్ట్రేలియాతో ఇక్కడ చివరి మ్యాచ్ ఆడిన భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రేపు అంటే జనవరి 11న ఇదే మైదానంలో భారత్ వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ జట్లు తలొ టీ20ఐలో తలపడనున్నాయి.

1 / 9
India vs Afghanistan: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆతిథ్య భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జనవరి 11న మొహాలీలోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ కావడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది.

2 / 9
ఈ సిరీస్ కోసం రెండు జట్లను ఇప్పటికే ప్రకటించారు. టీమ్ ఇండియాలో 14 నెలల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 జట్టులో ఉన్నారు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియా ఆడుతున్న చివరి టీ20 సిరీస్ ఇదే.

3 / 9
అందుకే, టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన సన్నాహాలను పూర్తి చేయడానికి, సరైన జట్టు కూర్పును కనుగొనడానికి కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది సరైన సమయం.

4 / 9
మొహాలీలోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో టీమ్ ఇండియా ఇప్పటివరకు నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌లు గెలిచింది. కానీ, 2022లో ఆస్ట్రేలియాతో ఇక్కడ చివరి మ్యాచ్ ఆడిన భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

5 / 9
ఇప్పుడు మొహాలీ మైదానంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 156 పరుగులు చేశాడు. అతను గరిష్టంగా 2 అర్ధసెంచరీలు కూడా చేశాడు.

6 / 9
ఈ మైదానంలో కోహ్లి తర్వాత ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ 98 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

7 / 9
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లను పరిశీలిస్తే.. ఈ మైదానంలో ఆడిన 2 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 6 వికెట్లు తీసిన ఆసీస్ జట్టు జేమ్స్ ఫాల్క్‌నర్. అలాగే భారత ఆటగాడు యువరాజ్ సింగ్ 4 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

8 / 9
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

9 / 9
అఫ్గానిస్థాన్ జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలీఖిల్, హజ్రతుల్లా జజాయ్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్ముల్లా ఉమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మల్, ఫజుల్ అహ్మల్, నవ్ హక్మాల్, మహ్మద్ సలీమ్, కైస్ అహ్మద్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్.