IND vs SA: ధోనీ సరసన రోహిత్.. ఆఫ్రికా గడ్డపై 2వ భారత సారథిగా.. కేప్‌టౌన్‌లో తొలి ఆసియా కెప్టెన్‌గా అరుదైన రికార్డ్

|

Jan 05, 2024 | 12:14 PM

IND vs SA: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటివరకు భారత జట్టు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ గెలవలేదు. అయితే, దక్షిణాఫ్రికాలో భారత్‌ టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడం ఇది రెండోసారి. ఇంతకు ముందు 2010-11లో ఎంఎస్ ధోని సారథ్యంలో టీమిండియా దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పుడు ఆ ఘనత సాధించడం ద్వారా ఎంఎస్ ధోని రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు.

1 / 6
India Vs South Africa Test: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

2 / 6
రెండో రోజు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అలాగే, సిరీస్‌ను డ్రాతో ముగించిన ఎంఎస్ ధోని రికార్డును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సమం చేశాడు.

3 / 6
రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటివరకు భారత జట్టు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ గెలవలేదు. అయితే, దక్షిణాఫ్రికాలో భారత్‌ టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడం ఇది రెండోసారి.

4 / 6
ఇంతకు ముందు 2010-11లో ఎంఎస్ ధోని సారథ్యంలో టీమిండియా దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పుడు ఆ ఘనత సాధించడం ద్వారా ఎంఎస్ ధోని రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు.

5 / 6
దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఏడుగురు కెప్టెన్ల ఆధ్వర్యంలో టీమిండియా టెస్టు సిరీస్‌లు ఆడింది. కానీ, ఇద్దరు కెప్టెన్లు మాత్రమే సిరీస్‌ను డ్రా చేసుకోగలిగారు. మిగతా ఐదుగురు కెప్టెన్లు సిరీస్ ఓటమిని ఎదుర్కొన్నారు.

6 / 6
కేప్‌టౌన్‌లో భారత్‌ విజయం సాధించి మరో భారీ రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు ఈ మైదానంలో ఇరు జట్ల మధ్య మొత్తం 6 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా, అందులో 4 మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరో 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలోని 7వ మ్యాచ్‌లో టీమిండియా తన తొలి టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది.