Rohit Sharma: వాంఖడేలో రోహిత్ ఉగ్రరూపం.. ఐపీఎల్ కెరీర్‌లో 9 ఏళ్ల తర్వాత ఇలా..
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ఐపీఎల్ 2026లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో తన బ్యాటింగ్ పవర్‌తో స్టేడియాన్ని హోరెత్తించిన రోహిత్, కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి తన కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన ఫిఫ్టీని నమోదు చేశారు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆయన పలు పాత రికార్డులను తిరగరాశాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
