1 / 5
బీహార్, మిజోరం మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సకీబుల్ గని ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను తన మొదటి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మిజోరంతో జరిగిన మ్యాచ్‌లో 405 బంతుల్లో 341 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 56 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు.