Ms Dhoni New Look: ఏమున్నాడ్రా బాబూ! సరికొత్త హెయిర్‌ స్టైల్‌లో హాలీవుడ్‌ హీరోలా ధోని.. ఫొటోస్‌ చూశారా?

|

Oct 04, 2023 | 7:45 AM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు. అయితే ఈసారి అది ఆట వల్ల కాదు, తన కొత్త లుక్ వల్ల. తన పొడవాటి జుట్టుకు గోల్డెన్ టచ్ ఇచ్చిన ధోనీ.. హాలీవుడ్ హీరోలా పోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

1 / 5

2 / 5
కాగా ఈ ఫొటోలు ట్రెండ్‌ కావడానికి ప్రధాన కారణం ఇందులో ధోని వింటేజ్‌ లుక్‌లో కనిపించడం.  మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టులోకి  కొత్తగా అడుగుపెట్టినప్పుడు ఈ తరహా పొడవాటి జుట్టుతోనే ఎక్కువగా కనిపించాడు.

3 / 5
ధోని లాంగ్‌ హెయిర్‌ స్టైల్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. పాకిస్తాన్‌ దివంగత అధ్యక్షుడు ముషారప్‌ వంటి ప్రముఖులు కూడా ధోని జులపాల జుట్టుకు ముగ్ధులయ్యారు.

4 / 5
అయితే 2011లో టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోనీ పొడవాటి జుట్టుకు గుడ్ బై చెప్పాడు.  ఆ తర్వాత, అతను తన హెయిర్‌స్టైల్‌ను చాలాసార్లు మార్చడం ద్వారా అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.

5 / 5
ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ తన పాత స్టైల్‌కి కొత్త టచ్ ఇచ్చాడు. అందుకే ధోనీ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ కొత్త లుక్‌ని డిజైన్ చేసింది మరెవరో కాదు, ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్. బాలీవుడ్ సెలబ్రిటీలు, టీమిండియా ప్లేయర్ల హెయిర్ స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు అలీమ్‌ హకీమ్‌.