
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా, తిలక్ వర్మ.

గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా, శుభమాన్ గిల్, మహ్మద్ షమీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్

ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్

కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్

చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా

రాజస్థాన్ రాయల్స్: ప్రసిద్ధ్ కృష్ణ

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్

ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, పర్దీష్ కృష్ణ, సంజు శాంసన్ (రిజర్వ్స్).