IPL 2023: ఈడెన్‌ గార్డెన్‌లో తళుక్కుమన్న షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానే.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా షనాయా.. ఫొటోలివిగో

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా గురువారం జరిగిన KKR వర్సెస్‌ RCB మ్యాచ్‌కు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ హాజరయ్యారు. KKR జట్టు సహ యజమానిగా వ్యవహరిస్తోన్న కింగ్‌ ఖాన్‌ తన కూతురు సుహానే ఖాన్‌తో కలిసి స్టేడియానికి వచ్చాడు.

IPL 2023: ఈడెన్‌ గార్డెన్‌లో తళుక్కుమన్న షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానే.. స్పెషల్‌ అట్రాక్షన్‌గా షనాయా.. ఫొటోలివిగో
Ipl 2023 3

Updated on: Apr 07, 2023 | 5:26 AM