IPL 2022 వేలంలో అతడిని ఎవరూ కొనాలనుకోలేదు.. కానీ ఇప్పుడు అందరి దృష్టి అతడిపైనే..!

|

Apr 18, 2022 | 6:34 PM

IPL 2022:IPL 2022లో గుజరాత్ టైటాన్స్ అత్యుత్తమ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం హార్దిక్ పాండ్యా జట్టులో లేకున్నా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.

1 / 5
IPL 2022లో గుజరాత్ టైటాన్స్ అత్యుత్తమ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం హార్దిక్ పాండ్యా జట్టులో లేకున్నా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. గుజరాత్ విజయానికి 170 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో ఆ జట్టు 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తర్వాత డేవిడ్ మిల్లర్ 51 బంతుల్లో అజేయంగా 94 పరుగులు చేసి ఒక బంతి ఉండగానే గుజరాత్ టైటాన్స్‌కు విజయాన్ని అందించాడు.

2 / 5
 గుజరాత్‌కి చెందిన ఈ బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. డేవిడ్ మిల్లర్ స్ట్రైక్ రేట్ 184 కంటే ఎక్కువ. గుజరాత్‌కు కెప్టెన్‌గా ఉన్న రషీద్ ఖాన్‌తో కలిసి 37 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

3 / 5
 IPL 2022 వేలం మొదటి రౌండ్‌లో డేవిడ్ మిల్లర్‌ని ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కానీ రెండో రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయత్నించింది. కానీ కుదరలేదు.

4 / 5
చివరకి గుజరాత్ టైటాన్స్ రంగంలోకి దిగి 3 కోట్లకు మిల్లర్‌ని దక్కించుకుంది. ఇప్పుడు అతడి అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది.

5 / 5
గుజరాత్ టైటాన్స్‌కు చెందిన రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్ వికెట్ల మధ్య వేగంగా పరుగులు సాధించారు.