వామ్మో.. ఏంది బాసూ.. తొలి టెస్ట్‌లోనే ఇంతలా భయపెట్టావ్.. కట్‌చేస్తే.. టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డ్

|

Jan 29, 2024 | 8:24 AM

IND vs ENG: ఇంగ్లండ్ జట్టు తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన స్పిన్నర్ టామ్ హార్ట్లీ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టి భారత్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టు తరపున తొలి టెస్టు మ్యాచ్ ఆడిన స్పిన్నర్ టామ్ హార్ట్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసి భారత జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించాడు.

1 / 7
హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి సిరీస్‌ను ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో ఓ వైపు టీమ్ ఇండియా పేలవ బ్యాటింగ్ కనిపిస్తే.. మరోవైపు ఇంగ్లండ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనపడింది.

2 / 7
ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టు తరపున తొలి టెస్టు మ్యాచ్ ఆడిన స్పిన్నర్ టామ్ హార్ట్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసి భారత జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించాడు.

3 / 7
భారత్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన టామ్ హార్ట్లీ, టెస్టు అరంగేట్రంలోనే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన రెండో ఇంగ్లండ్ స్పిన్నర్‌గా నిలిచాడు.

4 / 7
అతను 1945 తర్వాత మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఇంగ్లాండ్ జట్టు రెండవ స్పిన్నర్ అయ్యాడు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ ఐదవ బౌలర్ అయ్యాడు.

5 / 7
టామ్ హార్ట్లీ రెండో ఇన్నింగ్స్‌లో 26.2 ఓవర్లు బౌలింగ్ చేసి 62 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్‌లు హార్ట్‌లీ మాయాజాలానికి బలయ్యారు.

6 / 7
టామ్ హార్ట్లీ కంటే ముందు, ఇంగ్లండ్ స్పిన్నర్ రాబర్ట్ బెర్రీ 1950లో మాంచెస్టర్ టెస్టులో వెస్టిండీస్‌పై 116 పరుగులకు 9 వికెట్లు పడగొట్టాడు. ఇది ఇప్పటికీ రికార్డుగా నిలిచింది.

7 / 7
తొలి ఇన్నింగ్స్‌లో హార్ట్లీ మొత్తం 25 ఓవర్లు బౌలింగ్ చేసి 131 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో అరంగేట్రం టెస్టులోనే మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. దీంతో అరంగేట్రం టెస్టులోనే అద్భుత ప్రదర్శన చేసిన ప్రపంచంలో 19వ బౌలర్‌గా నిలిచాడు.