Telugu News Photo Gallery Cricket photos From Rinku singh to Heinrich Klaasen these 5 batters top place in ipl 2023 says Virender Sehwag Virat Kohli and Shubman Gill names are not in his List
IPL 2023: భారత క్రికెట్ జట్టు మాజీ తుఫాన్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ IPL 2023లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లను ఎంచుకున్నాడు. ఈసారి ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్ పేర్లు ఇందులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.